Andhra Pradesh
-
YS Jagan: ఓటమి భయం ఉన్నప్పుడే విలన్లు హీరోలను బచ్చాగా చూస్తారు
గత 58 నెలల్లో వైఎస్సార్‌సీపీ అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా అందించిన సుపరిపాలనపై పోరాడే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదని, అందుకే అరడజను పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Date : 21-04-2024 - 12:11 IST -
Pawan Kalyan : ఈ జగన్ ‘నా అన్న’ ను అవమానించాడు – పవన్ కళ్యాణ్
లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోలంటే కుళ్లుతోనే ఇంటి వద్ద వారిని అవమానించారని ఆరోపించారు.
Date : 20-04-2024 - 10:52 IST -
Jagan : రాయి తగలడం తో జగన్ అంత మరచిపోతున్నాడా..? దీనికి కారణం పవన్ ఫై చేసిన కామెంట్లే..!!
పవన్ కళ్యాణ్ గతంలో పాలకొల్లులో పోటీ చేసాడు.. పిఠాపురం ఆయనకు నాలుగో నియోజకవర్గమని .. పవన్ కు నాలుగో భార్య లాగే నాలుగో నియోజకవర్గమంటూ జగన్ వ్యాఖ్యానించారు
Date : 20-04-2024 - 8:53 IST -
Pawan Kalyan : రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్త అంటూ జగన్ ఫై పవన్ సెటైర్లు
మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి... విద్యార్థులు కక్ష పెంచేసుకుంటారు... ఆ మహారాణి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది
Date : 20-04-2024 - 8:34 IST -
AP 10th Results : ఎల్లుండి ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
ఈ ఏడాది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయడం జరిగింది
Date : 20-04-2024 - 8:16 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ వ్యాధితో బాధపడుతున్నాడట..షాకింగ్ విషయం తెలిపిన జనసేన
రికరెంట్ ఇన్ ఫ్లుయెంజా కారణంగా పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ముతో బాధపడుతున్నారని, ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఆయనకు జ్వరం వస్తోందని వెల్లడించి షాక్ ఇచ్చింది
Date : 20-04-2024 - 7:37 IST -
YS Sharmila Assets: జగన్ కి షర్మిల 100 కోట్ల అప్పు…వైఎస్ భారతి ఎంత అప్పు ఇచ్చిందో తెలుసా..?
సీఎం జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జగన్ నుంచి భారీగా అప్పు తీసుకున్నట్లుగా షర్మిల ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 20-04-2024 - 7:26 IST -
Lokam Madhavi Assets: జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి 894 కోట్లా..?
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. తాజాగా ఆమె ఆస్తి వివరాలను వెల్లడించారు. అయితే జనసేన అభ్యర్థి ఆస్తిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఏకంగా చంద్రబాబుతో సమానంగా ఆమె ఆస్తి ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది.
Date : 20-04-2024 - 6:48 IST -
YS Jagan Stone Attack: జగన్ గులకరాయి డ్రామా: పట్టాభిరామ్
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.
Date : 20-04-2024 - 6:23 IST -
Minister Roja Properties : ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..?
2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది
Date : 20-04-2024 - 5:53 IST -
Pothina Mahesh : పవన్ ది బ్రాండ్ కాదు – మోసం : పోతిన మహేష్
కాపు యువతకు జనసేనాని అన్యాయం చేస్తున్నారని , జనసైనికులను టీడీపీ జెండా కూలీలుగా మార్చారని, రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు జనసేన పార్టీనే లేదంటూ మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు
Date : 20-04-2024 - 4:43 IST -
CBN Birthday : చంద్రబాబు ఫై మోడీ ప్రశంసలు..
అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారని , చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు
Date : 20-04-2024 - 4:03 IST -
Avinash Reddy Assets : వైఎస్ అవినాశ్ రెడ్డి ఆస్తులు, అప్పుల వివరాలివీ..
Avinash Reddy Assets : వైఎస్సార్ సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
Date : 20-04-2024 - 1:08 IST -
Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల
Nomination of YS Sharmila: కాంగ్రెస్(Congress)పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్(Nomination) దాఖలు చేశారు. నామినేషన్‌కు మొదట షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ప
Date : 20-04-2024 - 12:22 IST -
Chandrababu Birthday : చంద్రబాబు బర్త్‌డే.. విద్యార్థి నేత నుంచి సీఎం దాకా స్ఫూర్తిదాయక ప్రస్థానం
Chandrababu Birthday : ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు.
Date : 20-04-2024 - 10:50 IST -
AP : చంద్రబాబు , బాలకృష్ణ ల ఆస్తుల విలువ ఎంతంటే..!!
నిన్నటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకావడం తో బరిలో నిల్చున్న నేతలు నామినేషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు
Date : 19-04-2024 - 9:59 IST -
YS Sharmila : షర్మిల సభలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..
కర్నూలు జిల్లా ఆదోనీలో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తుండగా...కొంతమంది వైసీపీ శ్రేణులు సిద్ధం జెండాలు పట్టుకుని సభలో అలజడి సృష్టించారు
Date : 19-04-2024 - 9:30 IST -
Telugu Students: స్కాట్లాండ్ లో దారుణం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telugu Students: యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు స్కాట్లాండ్ లోని అందమైన జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు. పెర్త్ షైర్ లోని అథోల్ లోని బ్లెయిర్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ వద్ద బుధవారం రాత్రి విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల బృందంలోని ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి ఇబ్బందులు ఎద
Date : 19-04-2024 - 8:29 IST -
Coal Crisis: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు సంక్షోభం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌గా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రస్తుతం తీవ్ర బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గంగవరం పోర్ట్ లిమిటెడ్ లో వారం రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె దీనికి కారణం. ఇది ఇలానే కొనసాగితే శాశ్వత నష్టం వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Date : 19-04-2024 - 5:11 IST -
Balakrishna Nomination : హిందూపురంలో నామినేషన్ వేసిన బాలకృష్ణ
తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు
Date : 19-04-2024 - 4:29 IST