HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Quarter Bottle For Rs 90

AP Liquor : రూ.90 లకే క్వార్టర్ బాటిల్..?

ఇప్పటికే చాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్..త్వరలో మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకరాబోతుంది

  • Author : Sudheer Date : 13-08-2024 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Gift
Chandrababu Gift

ఏపీలో గడిచిన ఐదేళ్లలో మందు బాబులు ఎంత బాధపడ్డారో తెలియంది కాదు. నాణ్యమైన మద్యం దొరకక..దొరికిన మద్యం కూడా అధికార ధరలు ఉండడం తో మద్యం తాగేందుకే చాలామంది తెలంగాణ వచ్చి తాగేవారు. ఈ క్రమంలో కూటమి పార్టీ…తమ పార్టీ అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం..సరసమైన ధరలకే అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చినట్లే ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..మందుల కోర్కిలు తీస్తూ వస్తుంది. ఇప్పటికే చాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్..త్వరలో మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకరాబోతుంది. అంతే కాదు మద్యం ధరలను కూడా భారీ తగ్గించబోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్‌ బాటిల్‌ ధరను రూ. 80 నుంచి రూ. 90 కే విక్రయించాలని భావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కొత్త మద్యం విధానంపై రెండు రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించబోతున్నాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడి మద్యం విధానాల్ని అధ్యయనం చేసి, లిక్కర్‌ కంపెనీలతో చర్చలు జరపడం జరిగింది. ఈ క్రమంలోనే అన్ని రకాల ఎంఎన్​సీ బ్రాండ్లకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.

Read Also : EVOL : సినిమా రిలీజ్‌కి నో చెప్పిన సెన్సార్ బోర్డు.. ఓటీటీని టార్గెట్ చేసిన బోల్డ్ సినిమా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap liquor
  • Ap Liquor price
  • liquor

Related News

Ap Liquor Prices

మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

AP Liquor Prices ఏపీలో మద్యం ధరల తగ్గింపు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మధ్యం ధరల్ని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ అదికారులు ప్రతిపాదించారట. ఈ అంశంపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోకి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ విచ్చలవిడిగా వస్తుండటంతో ఆదాయం తగ్గుతోంది. అందుకే ధరలు తగ్గించాలని భావిస్తున్నారట. అ

  • Ap Liquor Shops

    మందుబాబులకు ఓ శుభవార్త.!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd