HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Chandrababu Naidu Reach Undavalli Residence

CBN : రాజ‌మండ్రి టూ ఉండ‌వ‌ల్లి .. 14 గంట‌ల పాటు సుధీర్ఘ ప్ర‌యాణం.. అడుగ‌డుగునా ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి నుంచి అమ‌రావ‌తికి రావ‌డానికి దాదాపు 14 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. నిన్న

  • Author : Prasad Date : 01-11-2023 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి నుంచి అమ‌రావ‌తికి రావ‌డానికి దాదాపు 14 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. నిన్న సాయంత్రం రాజ‌మండ్రి జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన చంద్ర‌బాబు.. నేరుగా ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకున్నారు. అయితే చంద్ర‌బాబుకు బెయిల్ వ‌చ్చింద‌నే వార్త తెలుసుకున్న టీడీపీ కార్య‌ర్త‌లు, అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో రాజ‌మండ్రి చేరుకున్నారు. రాజ‌మండ్రి నుంచి అడుగ‌డుగునా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కోర్టు ష‌ర‌తుల నేప‌థ్యంలో చంద్ర‌బాబు కారులో ఉండే ప్ర‌జ‌లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాబు బ‌య‌టికి వ‌చ్చిన సంద‌ర్భంగా క‌న్వాయ్ ముందు బాణాసంచా కాల్చి టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకున్నారు. 53 రోజుల త‌రువాత చంద్ర‌బాబు ను చూసేందుకు అర్థ‌రాత్రి వ‌రకు మ‌హిళ‌లు, యువ‌కులు, వృద్ధులు రోడ్ల‌పైనే వేచి ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో చంద్ర‌బాబు నాయుడు అలసిపోయారు .చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్విగ్నానికి గురైయ్యారు. జై చంద్రబాబునాయుడు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ నినాదాలు చేశారు చంద్రబాబునాయుడు ఇంటివద్దకు అమరావతి రైతులు, మహిళలు భారీగా త‌ర‌లివచ్చారు. ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టితీస్తూ చంద్ర‌బాబు నాయుడ‌కు హ‌ర‌తులు ప‌ట్టారు. రాజమండ్రి జైలు వద్ద నుంచి నిన్న సాయంత్రం 4.15గంటలకు బయలుదేరిన టిడిపి అధినేత చంద్రబాబు… ఉండ‌వ‌ల్లికి తెల్ల‌వారుజామున 5.45 నిమిషాల‌కు వ‌చ్చారు. ఉండ‌వ‌ల్లి నివాసంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు న‌క్కా ఆనంద్‌బాబు, ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, ఇత‌ర నేత‌లంతా చంద్ర‌బాబుని క‌లిసి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు.

Also Read:  Chandrababu : ఇవాళ హైదరాబాద్‌‌కు చంద్రబాబు.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cbn
  • chandrababu naidu
  • Nara Chandra babu Naidu
  • tdp

Related News

CM Chandrababu

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

    Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd