HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jr Ntr Meets Chadndrababu Naidu

Jr NTR meets Chandrababu: జూనియర్ కు పిలుపు.. చంద్రబాబుతో భేటీ!

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.

  • Author : Balu J Date : 06-01-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jr NTR Chandrababu
Jr NTR Chandrababu

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించనున్నారు. ఆయన సినీగ్లామర్ ను పార్టీ గెలుపునకు వాడుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు నుంచి పిలుపు అందినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ అంశంపై టీడీపీ కార్యకర్తలు జూనియర్ విమర్శలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడల్లా రాజకీయాల జోలికి రాదల్చుకోలేదని.. సినీ రంగంలోనే ఉన్నత స్థానానికి వెళ్లిన తర్వాత రాజకీయ కెరీర్ గురించి ఆలోచించాలనుకుంటున్నారని చెబుతున్నారు.

ఎన్టీఆర్ తో గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారానికి తాజా భేటీ ద్వారా పుల్ స్టాప్ పడుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అగ్రనేత అమిత్ షా గత ఏడాది హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపింది. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారనేది అప్పట్లో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • chandrababu naidu
  • jr ntr
  • tdp

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

  • Kollu Ravindra fir on ys jagan

    జగన్ బతుకే ఒక అరాచకం.. గొడ్డలి రాజకీయాలు తెలుసు : మంత్రి కొల్లు రవీంద్ర

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd