HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jivamrutham Must Be Prepared And Integrated Into Natural Farming Vijayasai Reddy

Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి

  • Author : Vamsi Chowdary Korata Date : 21-03-2026 - 2:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Reddy Organic Farming
Vijayasai Reddy Organic Farming

Vijayasai Reddy  వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువు అయిన ‘జీవామృతం’ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు.

సేంద్రీయ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం “జీవామృతం” వాడుతాం. ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి. పుట్టమట్టి ని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు… pic.twitter.com/mEIn1a8xIq

— Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2026

ఈ వీడియోలో జీవామృతం తయారీ విధానాన్ని ఆయన స్వయంగా వివరించారు. “సేంద్రియ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం ‘జీవామృతం’ వాడతాం. ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి, పుట్టమట్టిని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తిప్పి జీవామృతం తయారుచేస్తాం. దీన్ని తొండుపల్లి వ్యవసాయక్షేత్రంలో చెట్లకు పోస్తాం” అని విజయసాయిరెడ్డి తెలిపారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి, పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు పూర్తిగా దూరమయ్యారు. ఒకప్పుడు పార్టీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా చక్రం తిప్పిన ఆయన, ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన వ్యవసాయ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • Former MP Vijayasai Reddy
  • Jeevamrutham
  • Natural Fertilizer
  • organic farming
  • Soil Fertility
  • Tondapalli Farm
  • Vijayasai reddy
  • Vijayasai Reddy farming
  • YSR Congress Party

Related News

Former MP Vijayasai Reddy files petition in High Court regarding Amaravati capital.

Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. టీడీపీ ‘అమరావతి’ అంటుంటే, వైసీపీ ‘మావిగన్’ అనడం వంటి అర్థరహిత వాదనలను పక్కనపెట్టి, రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై దృష్టి సారించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో సుమ

  • Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

    Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Good news for farmers from the Revanth government.

    Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల

  • Former YCP Minister Gudivada Amarnath to appear before the Women's Commission today; says he still stands by his comments.

    Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

Latest News

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd