HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains In Ap 2

Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-07-2026 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains in AP
Heavy rains in AP

వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు.

ఇవాళ శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు. వర్షాలు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ (HDMP) సౌత్ జోన్ వర్క్‌షాప్ ప్రారంభమైంది. NIDM సౌత్ క్యాంపస్ (కొండపావులూరు)లో రెండు రోజుల సౌత్ జోన్ వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. విపత్తుల సమయంలో ప్రజారోగ్య రక్షణ, అంతరాయం లేని వైద్య సేవల కోసం ఆసుపత్రుల సన్నద్ధతను పటిష్టం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కార్యక్రమంలో NDMA సభ్యులు కృష్ణ ఎస్. వత్స, కేంద్ర ఆరోగ్య శాఖ జేఎస్ జి.ఎస్. చిత్ర, AP, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సౌత్ రీజినల్ పరిధిలోని వివిధ ఎయిమ్స్ (AIIMS) వైద్య నిపుణులు సందర్శించారు. విపత్తుల ప్రమాద తీవ్రతను తగ్గించడంలో ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ఏపిఎస్డీఎంఏ జిఐఎస్ ఎక్స్పర్ట్ ధర్మాన హరీష్ నాయుడు వివరించారు. కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితులు, భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ‘విపత్తు సేవకులు’గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యులకు విపత్తుల నిర్వహణ చక్రం (Disaster Management Cycle)పై పూర్తి అవగాహన కల్పించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • rain alert to andhra pradesh
  • Rain Alert Today

Related News

Heavy rain warning for these districts in Telangana!

Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జులై 3 నుండి జులై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశాయి. రాబోయే 7 రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉర

  • Heavy rains in AP

    Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Widespread heavy rains across Telangana districts.

    Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Low-pressure area in the Bay of Bengal

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

Latest News

  • India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

  • Satyadev: ‘రావు బహదూర్’ మూవీ రివ్యూ

  • Nagabandham: నాగబంధం మూవీ రివ్యూ

  • IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

  • Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd