HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gold Silver And Money Stolen From Tdp Mla Dhulipalla Narendras Mothers House

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhulipalla Narendra Kumar
Dhulipalla Narendra Kumar

Dhulipalla Narendra  పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే, పొన్నూరు నియోజకవర్గం శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి ఇంట్లో భారీ చోరీ జరిగింది. చింతలపూడిలోని ఆమె నివాసంలో దొంగలు పడ్డారు. ప్రమీలాదేవి ప్రస్తుతం గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర నివాసంలో ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు.. ఇంట్లోని బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే ఇంటికి వచ్చిన పనిమనుషులు.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం గమనించారు. దీంతో దొంగతనం జరిగిందేమోననే అనుమానంతో ప్రమీలాదేవికి సమాచారం అందించారు.

దీంతో ప్రమీలాదేవి ప్రొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమీలాదేవి ఇంట్లోని 43 సవర్ల బంగారంతో పాటుగా 10 కేజీల వెండి, రూ. లక్ష నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిని పరిశీలించింది. పనిమనుషులతో పాటుగా చుట్టుపక్కల వారిని పోలీసులు ఈ విషయంపై విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap latest news
  • ap news
  • Dhulipalla Narendra
  • Latest News
  • Ponnur constituency
  • tdp mla

Related News

Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత పట్టున్న ఖమ్మం జిల్లా రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక సరికొత్త ముందస్తు వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, బంధుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కుమ

  • Good news for auto enthusiasts... ‘Jagnelis’ steel launched for automobiles!

    Automotive: వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. ఆటోమొబైల్స్ కోసం ‘జాగ్నెలిస్’ ఉక్కు ప్రారంభం!

  • Bollywood beauties to dazzle at ‘Amazon Beautyverse 2026’!

    Amazon Beautyverse 2026 : ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’లో తళుక్కుమననున్న బాలీవుడ్ భామలు!

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd