HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Girls Dance For Item Songs At Tdp Madanapalle Office

Recording Dance in TDP Office: మదనపల్లె టీడీపీ ఆఫీసులో రికార్డ్ డ్యాన్స్!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్‌ డ్యాన్స్‌లో

  • Author : Balu J Date : 30-10-2022 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dance
Dance

ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఈవెంట్స్ జరిగితే.. అక్కడ రికార్డులు డాన్స్ నిర్వహించడం సాధారణంగా మారింది. ఈ కల్చర్ పార్టీలకు సైతం పాకింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా రికార్డ్ డాన్స్ లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్‌ డ్యాన్స్‌లో ఆ పార్టీ నేతలు, ఆయన మద్దతుదారులు డ్యాన్స్ చేశారు.

నిమ్మనపల్లి సర్కిల్‌, చిత్తూరు బస్టాండ్‌, బెంగళూరు బస్టాండ్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాయి. పుట్టినరోజు వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Madanapalle
  • recording dance
  • tdp office

Related News

Madanapalle

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

Madanapalle అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్‌బాడీని గుర్తించారు. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను చంపినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మర

    Latest News

    • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

    • Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

    • Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?

    • కుమారుడి బ‌ర్త్ డే.. రూ. 4 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పాండ్యా!

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd