HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Do You Know How Salaries Will Be Paid To New Teachers In Andhra Pradesh

New Teachers Salaries : ఇకపై ఏపీలో కొత్త టీచర్లకు శాలరీలు ఇలా ఇస్తారు..

New Teachers Salaries :  ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 12 ఏళ్ల క్రితం రద్దయిన అప్రెంటిస్‌షిప్‌ విధానమే మళ్లీ అమల్లోకి వచ్చింది.

  • Author : Pasha Date : 10-02-2024 - 3:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Web Option System
Web Option System

New Teachers Salaries :  ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 12 ఏళ్ల క్రితం రద్దయిన అప్రెంటిస్‌షిప్‌ విధానమే మళ్లీ అమల్లోకి వచ్చింది. డీఎస్సీ-2024 ద్వారా ఇకపై ఎంపికయ్యే టీచర్లు రెండేళ్లపాటు అప్రెంటిస్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్‌ వ్యవధిలో టీచర్లకు గౌరవ వేతనం ఇస్తారు. ఈసారి డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరిల్లోని బేసిక్‌లో 50 శాతం, రెండో ఏడాది 60 శాతం గౌరవవేతనం ఇస్తారు. అప్రెంటిస్‌షిప్‌ పూర్తయ్యాక రెగ్యులర్‌ స్కేల్‌ ఇస్తారు. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో ఇంటర్నేషనల్‌ బకలారియెట్‌ (ఐబీ) కరిక్యులమ్‌, పెడగాజీ, బోధనలో డిజిటల్‌ టెక్నాలజీ అమలు, టోఫెల్‌లాంటి మదింపులో నిపుణత, ఆంగ్లమాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణ అందిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

అప్రెంటిస్‌షిప్‌ సమయంలో కొత్త టీచర్లకు ఇవ్వనున్న శాలరీ.. ఔట్ సోర్సింగ్ సేవల సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనానికి కొంచెం అటుఇటుగానే ఉంటుంది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) బేసిక్‌ రూ.32,670గా ఉంది. ఇందులో 50 శాతమంటే రూ.16,335 తొలి ఏడాదిలో ఇస్తారు. రెండో ఏడాదిలో రూ.19,602 ఇస్తారు. స్కూల్‌అసిస్టెంట్లు, టీజీటీలకు రూ.22,285, రూ.26,742 చొప్పున అందిస్తారు. పీజీటీలకు మొదటి ఏడాది రూ.24,220, రెండో ఏడాది రూ.29,064 గౌరవ వేతనం(New Teachers Salaries) అందుతుంది.

Also Read : Mithun Chakraborty : మిథున్ చక్రవర్తికి అస్వస్థత.. ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిక

ఈసారి డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యాజమాన్యాల్లో ఎస్జీటీ 2 వేలు, స్కూల్‌ అసిస్టెంట్లు 2,060, ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపళ్లు 15, పీజీటీలు 23, టీజీటీ 248, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రిన్సిపళ్లు 4, పీజీటీలు 53, టీజీటీ 118 పోస్టులున్నాయి. సాంఘిక సంక్షేమంలో టీజీటీ 386, బీసీ సంక్షేమ ప్రిన్సిపళ్లు 23, పీజీటీ 81, టీజీటీ 66, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ 226, టీజీటీ 280, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌లో పీజీటీ 58, టీజీటీ 446, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP DSC
  • do you know
  • New Teachers Salaries

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd