HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Congress Leader Shailajanath Who Met Former Cm Jagan Is He Sure To Join Ycp

Shailajanath: మాజీ సీఎం జగన్‌ని కలిసిన కాంగ్రెస్ నేత శైలజానాథ్.. వైసీపీలోకి ఖాయ‌మేనా?

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏపీ పీసీసీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ క‌లిశారు.

  • Author : Gopi Date : 18-12-2024 - 9:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shailajanath
Shailajanath

Shailajanath: ఏపీలో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి పొలిటిక‌ల్ ప‌రంగా జంపింగ్‌లు ఎక్కువ‌య్యాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీకి చెందిన రాజ‌కీయ నాయకులు, ప్ర‌ముఖులు పార్టీని వీడారు. జ‌గ‌న్ సైతం ముఖ్య నాయ‌కులు పార్టీ వీడుతుండ‌టంతో ఏం చేయాలో తోచ‌టంలేద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి బ‌ల‌పేతం చేద్దామ‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్లాన్స్ వేశారు. అయితే వ‌రుస‌పెట్టి పార్టీ సీనియ‌ర్లు రాజీనామా చేస్తుండ‌టంతో జ‌గ‌న్ సైతం త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఓ వార్త గ‌త కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతోంది.

ఏపీ పీసీసీ మాజీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ (Shailajanath) వైసీపీలోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిగిపిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇందుకు త‌గ్గిన‌ట్లుగానే తాజాగా ఓ ఫొటో ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తోంది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో శైల‌జానాథ్ త్వ‌రలోనే వైసీపీ కండువా క‌ప్పుకోబోతున్న‌రని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: WTC Final Scenario: టీమిండియా డ‌బ్ల్యూటీసీ ఫైనల్ ఆడ‌గ‌ల‌దా? గ‌బ్బా టెస్టు త‌ర్వాత మారిన లెక్క‌లు!

జ‌గ‌న్‌ను క‌లిసిన శైల‌జానాథ్‌

వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏపీ పీసీసీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ క‌లిశారు. కర్నూలులో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్‌ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సందర్భంలో వైఎస్‌ జగన్‌ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

ఇక‌పోతే శైల‌జానాథ్ అనంత‌పురం జిల్లాలో పేరొందిన రాజ‌కీయ నాయకుడు. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం సైతం కాంగ్రెస్ పార్టీతోనే మొద‌లైంది. జిల్లాలోని సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పొందారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని స‌మ‌యంలో సైతం ఆయ‌న పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఏపీ పీసీసీగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP PCC
  • ap politics
  • congress
  • Shailajanath
  • ycp
  • ys jagan
  • ys sharmila
  • ysrcp

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd