HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Asked About Shyams Death 2 Lakhs Aid To The Family

NTR Fan: శ్యామ్ మృతిపై చంద్రబాబు ఆరా, కుటుంబానికి 2 లక్షల సాయం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు శ్యామ్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నన్నారు.

  • Author : Hashtag U Date : 29-06-2023 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Fan
Ntr Fan

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్‌ (Shyam) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. శ్యామ్ కు తారక్ అంటే అంత పిచ్చి మరి. ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ లో ఒక వీరాభిమాని. చిన్న వయసులోనే మరణించడంతో తారక్ అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు శ్యామ్ కుటుంబానికి అండగా నిలువగా, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు అండగా నిలిచారు. శ్యామ్ మణికంఠ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, శ్యామ్ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు గారు. శ్యామ్ కుటుంబానికి రూ.2 లక్షల సాయం ప్రకటించటమే కాక, న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “శ్యామ్ మరణం చాలా బాధాకరమైన సంఘటన. అతని తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. శ్యామ్ ఎలా చనిపోయాడో తెలియడం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాను. ఆయన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లాలో శ్యామ్ మణికంఠ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు చెబుతుంటే… కాదు హత్య చేయబడ్డాడు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. శ్యామ్ ను హత్య చేసింది వైసీపీ నేతలే అని ప్రజలు అంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు వారు చెబుతున్న బలమైన ఆధారాలు ఏంటో వీడియోలో చూడండి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది టీడీపీ పార్టీ.

Also Read: Ambati Rayudu: జనం నాడి తెలుసుకున్నా, రాజకీయాల్లోకి వస్తున్నా: అంబటి రాయుడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu naidu
  • death
  • NTR Fan

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd