HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Health Principal Secretary Mt Krishna Babu

Family Doctor : ఏపీలో ఫ్యామిలీ డాక్ట‌ర్స్‌ విధానం.. జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ స‌మీక్ష‌

ఏపీలో 'ఫ్యామిలీ డాక్ట‌ర్స్‌ విధానంపై జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ‌బాబు వీడియో కాన్ఫ‌రెన్స్..

  • Author : Prasad Date : 10-10-2022 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mt Krishna Babu Imresizer
Mt Krishna Babu Imresizer

ఏపీలో ‘ఫ్యామిలీ డాక్ట‌ర్స్‌ విధానంపై జిల్లా కలెక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ‌బాబు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. డాక్టర్లు , నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అన్ని పీహెచ్సీల్లో ఉన్నారా లేదా అని కృష్ణ బాబు ఆరా తీశారు. ఎమ్మార్వో లు , ఎంపిడీవోలను పీహెచ్సీలకు పంపించి ఆడిట్ చేయించాలని కలెక్టర్లకు ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని సీఎం  జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే లోగా ఆడిట్ పూర్తి కావాలని క‌లెక్ట‌ర్ల‌కు తెలిపారు. కలెక్టర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని.. మూడు నెలలకు సరిపడా మందులు, టెస్ట్ కిట్లు , వైద్య పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఏపీఎమ్ఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డిని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం కోసం నియమించిన అధికారులు, సిబ్బంది జాయిన్ అయ్యారా లేదా అని అధికారుల‌ను కృష్ణ‌బాబు అడిగి తెలుసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Health Principal Secretary MT Krishna Babu
  • cm jagan
  • family doctor
  • health

Related News

The Largest International Airport in Amaravati

Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్

  • Mlc Anantha Babu Arrest

    MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • Tdp

    TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

Latest News

  • Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

  • Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?

  • Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

  • NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు

Trending News

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd