HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Atrocity In Ap Sexual Assault A Minor Girl

Minor Girl: ఏపీలో మ‌రో దారుణం.. మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం

మైనర్ బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా మాదిగ వెంకటేశ్వర్లు (35) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కామాంధుడు వెంకటేశ్వర్లు దేహశుద్ధి చేసి వారి ఇంటిని పెట్రోల్ పోసి మైనర్ బాలిక బంధువులు దాడి చేశారు.

  • Author : Gopi Date : 06-12-2024 - 9:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minor Girl
Minor Girl

Minor Girl: ఏపీలో మ‌రో దారుణం చోటుచేసుకుంది. మైన‌ర్ బాలిక‌పై (Minor Girl) ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు మైన‌ర్ బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే కామాంధుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కామాంధుడు ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం. అత‌ని కోసం పోలీసు బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెలిచెలిమా గ్రామంలో మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేసి పరుగులు తీసింది బాలిక. త‌మ ఇంటి సమీపంలో పాలను తీసుకుని ఇంటికి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Also Read: Earthquake Hits California: కాలిఫోర్నియాను వ‌ణికించిన భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ!

మైనర్ బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా మాదిగ వెంకటేశ్వర్లు (35) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కామాంధుడు వెంకటేశ్వర్లు దేహశుద్ధి చేసి వారి ఇంటిని పెట్రోల్ పోసి మైనర్ బాలిక బంధువులు దాడి చేశారు. కామాంధుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు.

దేహశుద్ధి అనంతరం వెంకటేశ్వర్లు అక్కడి నుండి పరారయ్యారు. హుటాహుటిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామాంధుడిపై మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ బలగాలు మొహరించారు. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఇలాంటి దారుణాలు ఎక్కువ‌గా వెలుగులోకి వ‌స్తున్నాయి. పోలీసులు ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న ఏదో ఒక్క మారుమూల ప్రాంతంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే హోం శాఖ మంత్రి ఇలాంటి ఘ‌ట‌న‌లు ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • crime news
  • kurnool
  • Kutami Govt
  • Minor Girl
  • telugu news

Related News

Iran and the US sign peace agreement.

US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి. ప్రస్తుత సాంకేతికతను వాడుకుంటూ పూర్తి డిజిటల్ విధానంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయినట్లు ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక పరిణామంతో ప్రస్తుతానికి ఇరు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd