HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Women Security Department Nri Cell Is Uniting So Many Couples

Women Security : భార్యలను వదిలేస్తున్న ప్రవాస అల్లుళ్లకు చెక్.. ఎన్‌ఆర్‌ఐ సెల్‌ తడాఖా

2019లో ఏర్పాటైన ఎన్‌ఆర్‌ఐ సెల్‌‌‌‌లో ఇప్పటివరకు దాదాపు 463 కేసులు(Women Security) నమోదయ్యాయి.

  • Author : Pasha Date : 05-11-2024 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Women Safety Wing Nri Cell Uniting Couples Solving Family Disputes

Women Security : కొందరు ప్రవాస అల్లుళ్లు అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లయ్యాక భార్యలను వదిలేసి  విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. తెలంగాణ పరిధిలోని కొన్ని ప్రవాస అల్లుళ్ల కుటుంబాలు గృహహింసకు పాల్పడుతున్నాయి. ఈవిధమైన కేసుల్లో బాధిత మహిళలకు తెలంగాణ మహిళా భద్రతా విభాగానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అండగా నిలుస్తోంది.  తగిన న్యాయ సహాయం చేస్తోంది. గృహహింసను ఎదుర్కొంటున్న బాధితురాళ్లు విదేశాల్లో ఉంటే.. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నమోదు చేస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి ఎన్‌ఆర్‌ఐ సెల్‌  చేయూత అందిస్తోంది.

Also Read :Trump Vs Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎప్పుడు..?

2019లో ఏర్పాటైన ఎన్‌ఆర్‌ఐ సెల్‌‌‌‌లో ఇప్పటివరకు దాదాపు 463 కేసులు(Women Security) నమోదయ్యాయి. వాటిల్లో 153 కేసులను పరిష్కరించారు. 53 కేసుల్లో ప్రవాస అల్లుళ్లను విదేశాల నుంచి భారత్‌కు రప్పించి కోర్టుల ఎదుట హాజరు పరిచారు. తెలంగాణలోని 23 మహిళా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో స్థానిక పోలీసులకు ఎన్‌ఆర్ఐ సెల్ సహకరిస్తోంది.  ప్రవాస అల్లుళ్లు పనిచేస్తున్న కంపెనీల ద్వారా వారిపై ఒత్తిడిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. కేసుల విచారణకు సహకరించకుండా విదేశాల్లో ఉండిపోయిన ప్రవాస అల్లుళ్లపై  లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తోంది.  వారి పాస్‌పోర్టులను రద్దు చేయిస్తోంది.

Also Read :Aurobindo : ‘అరబిందో’ ఔట్.. 108, 104 సర్వీసుల నిర్వహణకు గుడ్‌బై ?

వారిని తెలంగాణకు రప్పించాక.. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌(సీడీఈడబ్ల్యూ) సంస్థ నిపుణులతో కౌన్సెలింగ్‌ చేయిస్తోంది. కాపురాలను నిలపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.  తెలంగాణ మహిళా భద్రత విభాగం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను బాధితులు నేరుగా  సంప్రదించవచ్చు. దీని వాట్సాప్ నంబరు +91 8712656858. ఫోన్‌ నంబరు 040 27852246. tsnricell.wsw @gmail.com అనే మెయిల్ ఐడీకి ఫిర్యాదును పంపొచ్చు. మరో  మెయిల్  ఐడీ  nricell-ts-wsw@tspolice.gov.inకు కూడా ఫిర్యాదులు పంపొచ్చు. యూట్యూబ్‌లో Women Safety Wing, Telangana Police అని టైప్ చేస్తే   వీడియోలు వస్తాయి. వాటిని చూసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read :Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా స్టార్ ఆట‌గాడు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Couples
  • family disputes
  • NRI Cell
  • telangana
  • Telangana Women Safety Wing
  • Uniting Couples
  • Women Security

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd