HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Deputy Cm Pawan Kalyan Bought Rs 10 Lakhs Books

Pawan Kalyan : రూ.10 లక్షల పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా ?

కమ్యూనిజం, ప్రజాస్వామిక వాదం, ప్రజా పాలన వంటి అంశాలపై ఇప్పటిదాకా ఎన్నో బుక్స్‌ను పవన్(Pawan Kalyan) చదివారు.

  • Author : Pasha Date : 11-01-2025 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Deputy Cm Pawan Kalyan Books

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆయన ఇప్పటివరకు చాలా పుస్తకాలు చదివారు. కమ్యూనిజం, ప్రజాస్వామిక వాదం, ప్రజా పాలన వంటి అంశాలపై ఇప్పటిదాకా ఎన్నో బుక్స్‌ను పవన్(Pawan Kalyan) చదివారు. అందుకే ఆయన ప్రసంగాల్లో ఆ నాలెడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇతరులకు కూడా చాలా బుక్స్‌ను పవన్ రికమెండ్ చేస్తుంటారు. పుస్తకాలు చదివే దిశగా ఎంతోమంది ఫ్యాన్స్‌ను పవన్ కల్యాణ్ ఎంకరేజ్ చేశారు. తాజాగా ఇవాళ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. భద్రతా కారణాలతో ఈ విషయాన్ని ముందే వెల్లడించలేదు. మొత్తం మీద పుస్తక మహోత్సవం  జరుగుతున్న మొత్తం ప్రాంగణంలో పవన్ కలియ తిరిగారు. అన్ని షెల్ఫ్‌లలో ఉన్న పుస్తకాలను చూశారు. వాటిలో తనకు వ్యక్తిగతంగా ఆసక్తిని రేకెత్తించిన పలు పుస్తకాలను కొన్నారు.

Also Read :Allu Arjun : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ షరతుల నుంచి మినహాయింపు

విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. రూ.10 లక్షలతో పుస్తకాల కోసం  వారికి  ఆర్డర్ ఇచ్చారు. ఇందుకుగానూ పవన్ కల్యాణ్‌కు పుస్తక మహోత్సవ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత డబ్బు నుంచి ఇంతపెద్ద ఆర్డర్ ఇవ్వడం చాలా గొప్ప విషయమని వారు కొనియాడారు. ఇంతకీ రూ.10 లక్షల పుస్తకాలను పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారా ? పవన్ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో త్వరలోనే అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఆ లైబ్రరీకి తన తరఫున రూ.10 లక్షల పుస్తకాలను పవన్ కల్యాణ్ గిఫ్టుగా అందిస్తారట.  ఆ లైబ్రరీ పిఠాపురం యువతకు బాగా ఉపయోగపడుతుందని పవన్ ఆశిస్తున్నారట. కాగా, విజయవాడలో పుస్తక మహోత్సవం జనవరి 2 నుంచి జరుగుతోంది. ఎంతోమంది పుస్తక ప్రియులు హాజరై అక్కడ పుస్తకాలను కొంటున్నారు.

Also Read :Live In Partner Murder : లివిన్ పార్ట్‌నర్ దారుణ హత్య.. 8 నెలలు ఫ్రిజ్‌లోనే డెడ్‌బాడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Deputy CM
  • Deputy CM Pawan Kalyan
  • Pawan Kalyan

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd