HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Appsc Announces To Fill 22 Extension Officer Posts

APPSC : ఏపీపీఎస్సీ 22 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ, ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీస్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) పోస్టులో 22 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Author : Balu J Date : 08-11-2021 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ, ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీస్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) పోస్టులో 22 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

దరఖాస్తు సమర్పణ ప్రక్రియ : నవంబర్ 18

దరఖాస్తులు అందించాల్సిన తేదీ : డిసెంబర్ 8

వేతన స్కేల్ : రూ.24,440/- నుండి 71,510 వరకు

మొత్తం పోస్టులు : 22 CF

వయస్సు : 01.07.2021 నాటికి 18 – 42 ఏండ్ల వయస్సు కలిగిఉండాలి.

నోటిఫికేషన్ విడుదల తేదీ : నవంబర్ 8

మొత్తం మార్కులు : 300

రాత పరీక్ష : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, హోమ్ సైన్స్ కామన్ పేపర్, సోషల్ వర్క్ కలిగి ఉండే రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • APPSC
  • job notification

Related News

    Latest News

    • IND vs SA: తిల‌క్ ఒంట‌రి పోరాటం.. రెండో టీ20లో ఓడిన టీమిండియా!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ చెత్త‌ రికార్డు.. T20I చరిత్రలో అత్యంత పొడవైన ఓవర్!

    • Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

    Trending News

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

      • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd