HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Saudi Arabias Capital Riyadh Wins Bid To Host World Expo 2030

World Expo 2030: వరల్డ్ ఎక్స్‌పో 2030కి ఆతిథ్యం ఇచ్చేందుకు రియాద్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఎక్స్‌పో 2030 హోస్టింగ్ హక్కులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ దక్కించుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన 173వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-11-2023 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Expo 2030
World Expo 2030

World Expo 2030: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఎక్స్‌పో 2030 హోస్టింగ్ హక్కులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ దక్కించుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన 173వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. సౌదీ అరేబియా, ఇటలీ మరియు కొరియా రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి 182 దేశాల ప్రతినిధి బృందం ముందుకొచ్చింది. మొదటి రౌండ్ ఓటింగ్‌లో 119 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మాట్లాడుతూ.. రియాద్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ వీరుడు రుతురాజ్ గైక్వాడ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bid
  • Riyadh
  • Saudi Arabia
  • World Expo 2030

Related News

Saudi Arabia slashes crude oil prices.

Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude oil) డిమాండ్ గణనీయంగా తగ్గడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీ కోత విధించింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించి క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు ఏకంగా $11 తగ్గించింది. గత 26 సంవత్సరాల చరిత్రలోనే సౌదీ చమురు ధరల్లో ఇంతటి భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసా

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd