Riyadh
-
#Business
Air India: మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..!
ఎయిర్‌లైన్ తరపున తెలిపిన వివరాల ప్రకారం.. అందరు ప్రయాణికులను విమానం నుంచి దించి, వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. “ఈ అనూహ్య ఆటంకం వల్ల మా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము” అని వారు పేర్కొన్నారు.
Date : 22-06-2025 - 9:35 IST -
#World
Syria : సిరియాలో మారుతున్న పరిస్థితులు.. సౌదీ అరేబియాలో కీలక సమావేశం
Syria : ఈ సమావేశంలో, సిరియాను పునర్నిర్మించడానికి, ప్రభుత్వం అభివృద్ధి కోసం సహాయం అందించడానికి, అలాగే అన్ని మతాలు , జాతులకు ప్రాతినిధ్యం వహించే పరిపాలనను ఏర్పాటు చేయడంపై చర్చ జరిగింది. సిరియాకు ఆంక్షలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, అలాగే సిరియన్ శరణార్థులను ఇతర దేశాలకు సురక్షితంగా తిరిగి తీసుకురావాలని నిర్ణయాలు తీసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
Date : 13-01-2025 - 11:14 IST -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
IPL 2025 మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం.. BCCI వేలాన్ని లండన్ లేదా సౌదీలో నిర్వహించవచ్చని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 05-11-2024 - 12:28 IST -
#World
Saudi Expo 203: ఎక్స్‌పో 2030 ద్వారా సౌదీలో 2,50,000 ఉద్యోగాలు
రియాద్‌లో నిర్వహించనున్న ఎక్స్‌పో 2030లో సౌదీ అరేబియా 250,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు.
Date : 14-12-2023 - 4:53 IST -
#World
World Expo 2030: వరల్డ్ ఎక్స్‌పో 2030కి ఆతిథ్యం ఇచ్చేందుకు రియాద్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఎక్స్‌పో 2030 హోస్టింగ్ హక్కులు సౌదీ అరేబియా రాజధాని రియాద్ దక్కించుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన 173వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.
Date : 28-11-2023 - 9:06 IST