Middle East Tensions
-
#World
Donald Trump: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ ఒప్పందం “శాశ్వతంగా” నిలవాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, హిజ్బుల్లా ప్రతినిధులతో జరిపిన పరోక్ష చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, […]
Date : 02-06-2026 - 10:38 IST -
#World
War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..
మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ పొడిగింపు కోసం దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా, ఇరాన్ బలగాలు గత వారాంతంలో డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దూకుడుకు ప్రతిగా ‘ఆత్మరక్షణ దాడులు’ జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించగా, ఇది తమపై జరిగిన దాడికి ప్రతీకార చర్యేనని ఇరాన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నిఘా పెట్టిన తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా, అమెరికా […]
Date : 01-06-2026 - 11:13 IST -
#Trending
చైనాపై 50 శాతం టారిఫ్.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!
వచ్చే కొన్ని వారాల్లో చైనా ఇరాన్‌కు భుజంపై నుండి ప్రయోగించే యాంటీ-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ (MANPADS) పంపవచ్చని CNN నివేదిక పేర్కొంది.
Date : 13-04-2026 - 5:57 IST -
#Speed News
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జరగబోతుంది?
లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను ఇరాన్ ఒక ముందస్తు షరతుగా పెట్టింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా తిరస్కరించాయి.
Date : 12-04-2026 - 11:12 IST -
#Speed News
సీజ్ ఫైర్ కోరిన ఇరాన్.. అసలు నిజం ఇదే!
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు.
Date : 01-04-2026 - 10:59 IST -
#World
Pakistan Deputy Prime Minister: పాక్ ఉప ప్రధానికి పరువు పాయే..
Ishaq Dar పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pakistan’s Deputy PM and Foreign Minister Ishaq Dar falls ahead of the US-Iran mediation talks. pic.twitter.com/h6xqFoOqMB — Aditya […]
Date : 30-03-2026 - 12:42 IST -
#India
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. ఆందోళనలో లక్షలాది మంది భారతీయులు!
రిక్రూట్‌మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు.
Date : 18-03-2026 - 7:56 IST -
#World
గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
Donald Trump ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయగలమని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో, కాలిఫోర్నియా తీరంలో ఒక పడవ నుంచి డ్రోన్‌లతో దాడి చేసేందుకు ఇరాన్ పన్నుతున్న కుట్రపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కెంటకీ, ఒహియో పర్యటనల అనంతరం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ […]
Date : 12-03-2026 - 9:58 IST -
#India
Sonia Gandhi : ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన సోనియా గాంధీ
అమెరికా ఇరాన్ భూభాగంపై జరిపిన బాంబు దాడులపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు.
Date : 26-06-2025 - 12:02 IST -
#World
Iran: ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ.. ఇరాన్ అధికారిక ప్రకటన
తమ దేశం కాల్పుల విరమణకు కట్టుబడి ఉందని, ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై జరిపిన దాడి విజయవంతమైందని ఇరాన్ ప్రభుత్వ ఛానెల్ "ఐఆర్ఐఎన్ఎన్" (IRINN) స్పష్టం చేసింది.
Date : 24-06-2025 - 11:57 IST -
#World
Pete Hegseth: ఇరాన్ తో యుద్ధం చేయం.. అవే మా టార్గెట్.. అమెరికా క్లారిటీ
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ, ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా చేపట్టిన బాంబు దాడులు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Date : 23-06-2025 - 12:44 IST -
#India
Asaduddin Owaisi : మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగితే భారతీయుల భద్రత ఆందోళనకరం
గత కొన్ని రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. జూన్‌లో ఈ పరిస్థితులు మరింత ముదిరి, దాడులుగా మారాయి.
Date : 22-06-2025 - 1:45 IST -
#World
RGIA: ఇరాన్ రూట్ మూసివేత.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఆలస్యం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ అనూహ్య పరిస్థితి చోటుచేసుకుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం లండన్‌కు వెళ్లాల్సి ఉండగా, విమానం సుమారు రెండు గంటలుగా రన్‌వే పై నిలిచిపోయింది.
Date : 22-06-2025 - 1:20 IST -
#World
Iran-Israel : ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్ దాడులు
శనివారం రాత్రి అమెరికా చేపట్టిన దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతమైన వైమానిక దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
Date : 22-06-2025 - 12:31 IST -
#World
Netanyahu : “మేము మొదలుపెట్టాం.. అమెరికా పూర్తి చేసింది”.. నెతన్యాహు వ్యాఖ్యలు
ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన సందర్భంలోనే ఆ దేశానికి తాను ఇచ్చిన మాటను నెరవేర్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.
Date : 22-06-2025 - 11:40 IST