World
-
Farmers Protest In Poland: ఐరోపా దేశంలో కూడా రోడ్డెక్కిన రైతన్నలు.. 500 ట్రాక్టర్లతో 1000 మంది నిరసన..!
ఐరోపా దేశమైన పోలాండ్లోని రైతులు కూడా తమ డిమాండ్ల కోసం నిరసన (Farmers Protest In Poland)లు చేస్తున్నారు. 500 ట్రాక్టర్లతో 1000 మంది రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 02:15 PM, Fri - 16 February 24 -
Attacks: అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడులు.. స్పందించిన శ్వేతసౌధం
Attacks on Indians USA: అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో శ్వేతసౌధం(White House) తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన అధ్యక్ష కార్యాలయం.. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయుల(Indians)పై దాడులపై విలేకరులు అ
Published Date - 11:59 AM, Fri - 16 February 24 -
Legalizing Medical Cannabis: గంజాయిని చట్టబద్ధం చేసే బిల్లుపై మరో దేశం సంతకం..!
గంజాయిని చట్టబద్ధం (Legalizing Medical Cannabis) చేసే బిల్లుపై ఉక్రెయిన్ ప్రభుత్వం సంతకం చేసింది. చట్టం ప్రకారం.. ఆరు నెలల తర్వాత ఉక్రెయిన్‌లో చట్టబద్ధంగా గంజాయి అమ్మకం ప్రారంభమవుతుంది.
Published Date - 09:45 AM, Fri - 16 February 24 -
Pakistan President: పాకిస్తాన్ తదుపరి అధ్యక్షుడు ఎవరు..?
నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోవడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు అధ్యక్షుడు (Pakistan President) ఎవరు అవుతారనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది.
Published Date - 07:16 AM, Fri - 16 February 24 -
Putin : అమెరికా అధ్యక్షు పదవికి బైడెన్ సరైన వ్యక్తి..ఎందుకో చెప్పిన పుతిన్
Us-Presidential-Elections: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్(JoeBiden) మరోసారి ఎంపికైతేనే అమెరికన్లకు మేలు జరుగుతుందని, ఆ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)వ్యాఖ్యానించారు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో పోలిస్తే బైడెన్ అనుభవజ్ఞుడు, ఆలోచనాపరుడంటూ కితాబునిచ్చారు. వచ్చే నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని కోరుకుంటున
Published Date - 11:40 AM, Thu - 15 February 24 -
Kansas City Shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. ఒకరు మృతి, 21 మందికి గాయాలు..!
అమెరికాలో కాల్పుల (Kansas City Shooting) ఘటనలు ఆగడం లేదు. చీఫ్స్ సూపర్ బౌల్ పరేడ్ సందర్భంగా దాడి చేసిన వ్యక్తి కాల్పులు జరిపిన తాజా కేసు కాన్సాస్ సిటీ నుండి వెలుగులోకి వచ్చింది.
Published Date - 10:05 AM, Thu - 15 February 24 -
Temple In UAE: అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని.. ఆలయ విశిష్టతలివే..!
యూఏఈలోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని (Temple In UAE) ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇక్కడ పూజలు చేశాడు.
Published Date - 08:31 AM, Thu - 15 February 24 -
Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..!
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Pakistan Ceasefire) ఉల్లంఘించింది.
Published Date - 06:55 AM, Thu - 15 February 24 -
Yahya Sinwar Video : గాజా టన్నెల్లో హమాస్ అగ్రనేత.. యహ్యా సిన్వార్ వీడియో ఫుటేజీ
Yahya Sinwar Video : ప్రపంచంలోనే పవర్ ఫుల్ దేశంగా ఇజ్రాయెల్‌కు పేరుంది. దాని మిలిటరీ టెక్నాలజీ గురించి చాలా గొప్పలు చెబుతుంటారు.
Published Date - 03:43 PM, Wed - 14 February 24 -
Pakistan Economic: కుప్పకూలిన పాక్ ఆర్థిక వ్యవస్థ.. పెరిగిన అప్పులు..!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ (Pakistan Economic) కుప్పకూలింది. పొరుగు దేశం అప్పుల ఊబిలో చిక్కుకుంది.
Published Date - 02:00 PM, Wed - 14 February 24 -
Bidens Removal : బైడెన్‌ను తీసేయండి.. వైస్ ప్రెసిడెంట్ కమలకు అటార్నీ జనరల్ లేఖ
Bidens Removal : ‘‘81 ఏళ్ల వయసున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెంటల్లీ వీక్‌గా ఉన్నారు.. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న దేశాధ్యక్షుడు అవసరం’’ అని అమెరికాలోని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన విమర్శలు చేశారు.
Published Date - 01:03 PM, Wed - 14 February 24 -
Musk Vs Putin : అలా జరిగితే పుతిన్‌ను చంపేస్తారు.. మస్క్ సంచలన కామెంట్
Musk Vs Putin : అమెరికాకు చెందిన అపర కుబేరుడు, ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:47 AM, Wed - 14 February 24 -
Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ను నియమించిన నవాజ్ షరీఫ్
Pakistan : పాకిస్థాన్‌లో గతవారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాక హంగ్ ఏర్పడడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(Nawaz)(పీఎంఎల్-ఎన్) పార్టీ, బిలావల్ భుట్టో-జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుక
Published Date - 11:04 AM, Wed - 14 February 24 -
Iran Attack : ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో ఇరాన్ ఎటాక్.. నిజమేనా ?
Iran Attack : ఇజ్రాయెలీ వైమానిక స్థావరంపై ఇరాన్ సైన్యం మిస్సైల్ ఎటాక్‌ను సిమ్యులేట్ (అనుకరణ) చేసింది.
Published Date - 09:05 AM, Wed - 14 February 24 -
UPI in UAE: UAE లో UPI సేవలు: ప్రధాని మోడీ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు త్వరలో యుఎఇలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మోడీ పేర్కొన్నారు.
Published Date - 10:06 PM, Tue - 13 February 24 -
Lara Trump: లారా ట్రంప్ ఎవరు..? డొనాల్డ్ ట్రంప్‌కు ప్లస్ అవుతుందా..?
రిపబ్లికన్ నేషనల్ కమిటీ (RNC)కి నాయకత్వం వహించడానికి లారా ట్రంప్ (Lara Trump)ను డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు.
Published Date - 12:35 PM, Tue - 13 February 24 -
Pakistan Election: పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది..? గెలిచిన సీట్లను వదులుకున్న రెండు పార్టీలు..!
ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో (Pakistan Election) రిగ్గింగ్‌కు పాల్పడినందుకు నిరసనగా పాకిస్థాన్‌లోని రెండు రాజకీయ పార్టీలు సింధ్ అసెంబ్లీలో తాము గెలిచిన మూడు సీట్లను వదులుకుంటున్నట్లు సోమవారం (ఫిబ్రవరి 12) ప్రకటించాయి.
Published Date - 10:55 AM, Tue - 13 February 24 -
Bhutto – Sharif : పాకిస్తాన్లో సంకీర్ణ సర్కారే.. ఆ మూడు పార్టీల జట్టు!
Bhutto - Sharif : పాకిస్తాన్లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
Published Date - 10:56 AM, Mon - 12 February 24 -
UPI Services: నేటి నుండి శ్రీలంక, మారిషస్‌లలో యూపీఐ సేవలు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శ్రీలంక, మారిషస్‌లకు యూపీఐ సేవల (UPI Services)ను ప్రారంభించనున్నారు. దీనితో పాటు UPI, రూపే కనెక్టివిటీ ఈ రెండు దేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
Published Date - 06:35 AM, Mon - 12 February 24 -
Iran Shooting: ఇరాన్లో జరిగిన కాల్పుల్లో 9 మంది పాకిస్థానీలు మృతి
ఇరాన్ లో విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్లో పాకిస్థానీలుగా గుర్తించబడిన విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో కనీసం తొమ్మిది మంది మరణించారని
Published Date - 06:47 PM, Sun - 11 February 24