World
-
Japan: మొన్న మయన్మార్.. నేడు జపాన్‌లో భారీ భూకంపం!
జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం ప్రకారం.. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయపడి ఇళ్లు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Date : 02-04-2025 - 11:37 IST -
Elon Musk : ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..మళ్లీ అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు మస్క్‌కు టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది. చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్‌లో 205మంది ఉన్నారు.
Date : 02-04-2025 - 1:55 IST -
Russia Mystery Virus: రష్యాలో కొవిడ్ తరహా కొత్త వైరస్.. అసలు నిజమిదే?
రష్యాలో కొవిడ్-19 తరహాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతోందనే పుకార్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 02-04-2025 - 12:35 IST -
Trump Tariff: నేటి నుంచి అమల్లోకి రానున్న ట్రంప్ టారిఫ్.. ప్రభావితమయ్యే దేశాల్లో భారత్?
ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను అన్యాయమైన ప్రపంచ పోటీ నుంచి కాపాడి, దాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం.
Date : 02-04-2025 - 8:15 IST -
Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?
అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది ? అని మీడియా అడిగిన ప్రశ్నకు సునితా విలియమ్స్(Sunita Williams) బదులిచ్చారు.
Date : 01-04-2025 - 1:03 IST -
Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్ పేరు.. తెర వెనుక జెమీమా!
ఈ సంఘమే ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసింది.
Date : 01-04-2025 - 9:22 IST -
Earthquake : మయన్మార్ లో 10 వేల మంది మృతి?
Earthquake : మయన్మార్ ప్రభుత్వ ప్రకటనలో 1,700 మంది మరణించారని, 3,400 మంది గాయపడ్డారని వెల్లడించారు
Date : 31-03-2025 - 12:41 IST -
Trump : మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు మార్గాలున్నాయ్ : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని మీక్కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా . తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు.
Date : 31-03-2025 - 11:47 IST -
Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరిక!
అమెరికన్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం.. నియూ, టోంగా కొన్ని తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం సాధారణం కంటే 0.3 నుండి 1 మీటరు వరకు పెరగవచ్చని పేర్కొంది.
Date : 31-03-2025 - 12:12 IST -
Shocking Incident : పుతిన్‌పై హత్యాయత్నం ? కారులో పేలుడు.. జెలెన్ స్కీ జోస్యం నిజమేనా ?
పుతిన్ కారులో మంటలు చెలరేగగానే.. సమీపంలోని ఒక రెస్టారెంట్(Shocking Incident) సిబ్బంది అలర్ట్ అయ్యారు.
Date : 30-03-2025 - 3:04 IST -
Earth Quakes: 1660 దాటిన మృతులు.. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూవిలయం
మయన్మార్(Earth Quakes)లోని మండలేలో ఎక్కడ చూసినా కూలిన భవనాలే కనిపిస్తున్నాయి.
Date : 30-03-2025 - 8:15 IST -
Hawking Radiation: హాకింగ్ రేడియేషన్ అంటే ఏమిటి?
మన విశ్వం ప్రారంభం కృష్ణ బిలాలతో ముడిపడి ఉందా? ఈ ప్రశ్న ఎంత ఉత్తేజకరమైనదో అంతే రహస్యమైనది కూడా. మనం బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడేటప్పుడు అవి అన్నింటినీ మింగేసేవిగా.. ఏదీ తప్పించుకోనివ్వనివిగా సాధారణంగా భావిస్తాము.
Date : 29-03-2025 - 10:30 IST -
Leave America : ఆ ఫారిన్ స్టూడెంట్స్‌పై అమెరికా చర్యలు.. సంచలన ఈమెయిల్స్
సోషల్ మీడియాలో అమెరికా(Leave America)కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కారు ప్రత్యేక నిఘా పెట్టింది.
Date : 29-03-2025 - 5:32 IST -
Bangladesh : షేక్ హసీనా పై సీఐడీ కేసు నమోదు
. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) విచారణ ప్రారంభించింది. అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
Date : 29-03-2025 - 3:19 IST -
Earthquake: భారత్ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది!
మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
Date : 29-03-2025 - 2:34 IST -
Myanmar Earthquake: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 694కు చేరిన మృతుల సంఖ్య!
మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్‌లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కి పెరిగింది.
Date : 29-03-2025 - 9:17 IST -
Putin Suffering Disease: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రమాదకరమైన వ్యాధి.. దాని లక్షణాలివే!
పుతిన్ 'త్వరలో చనిపోతారు' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. రష్యా నాయకుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
Date : 29-03-2025 - 6:45 IST -
Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య?
ప్రపంచంలోని అనేక దేశాలు శుక్రవారం భూకంపంతో వణికిపోయాయి. మయన్మార్‌లో శుక్రవారం వరుసగా ఆరు భూకంపాలు సంభవించాయి.
Date : 29-03-2025 - 12:06 IST -
TikTok: చైనాను ద్వేషిస్తున్న ట్రంప్.. టిక్‌టాక్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు?
గత అమెరికన్ ప్రభుత్వం సమయంలో ఒక కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం టిక్‌టాక్ అమెరికాలో కొనసాగాలంటే తన చైనీస్ యజమాని బైట్‌డాన్స్ నుండి విడిపోవాలని ఆదేశించారు.
Date : 28-03-2025 - 5:03 IST -
Myanmar : భూకంపం తీవ్రతకు కుప్పకూలిన 1,000 పడకల ఆసుపత్రి
మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
Date : 28-03-2025 - 4:38 IST