HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄World

World

  • That's why God is still protecting me: Sheikh Hasina

    Bangladesh : దేవుడు అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు :షేక్ హసీనా

    ఏదో ఒక కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంచండి. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను అని షేక్‌ హసీనా భరోసా ఇచ్చారు.

    Date : 08-04-2025 - 4:59 IST
  • Donald Trump Vs Xi Jinping

    Donald Trump: టారిఫ్ వార్‌.. చైనాకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్‌.. చైనా వెన‌క్కు త‌గ్గుతుందా..?

    ట్రంప్ ప్ర‌తీకార సుంకాల‌తో అమెరికా, చైనా దేశాల మ‌ధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర‌మ‌వుతోంది.

    Date : 07-04-2025 - 9:50 IST
  • Donald Trump Vs Warren Buffet Elon Musk Jeff Bezos

    Trump Vs Buffet: ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డౌన్.. బఫెట్ సంపద అప్.. ఎలా ?

    2025 సంవత్సరంలో ఇప్పటివరకు వారెన్‌ బఫెట్‌(Trump Vs Buffet) సంపద దాదాపు రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది.

    Date : 07-04-2025 - 10:13 IST
  • Canadian Parliament

    Canada: కెన‌డా పార్ల‌మెంట్‌కు తాళాలు.. ఎందుకో తెలుసా..? అక్క‌డ అస‌లేం జ‌రుగుతుందంటే?

    ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ భ‌వ‌నంలోకి శ‌నివారం గుర్తు తెలియ‌ని దుండ‌గుడు ప్ర‌వేశించాడు.

    Date : 06-04-2025 - 11:03 IST
  • Russias Chessboard Killer Serial Killer Alexander Pichushkin

    Chessboard Killer : 63 సీరియల్ మర్డర్లు.. ‘చెస్ బోర్డ్ కిల్లర్’ రియల్ స్టోరీ

    మానసిక బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయడం కంటే మేధస్సును పెంచుకోవడమే బెటర్ అని అలెగ్జాండర్‌కు(Chessboard Killer) తాతయ్య చెప్పేవారు.

    Date : 06-04-2025 - 10:43 IST
  • Americans Rushing To The Ma

    Trump Effect : మార్కెట్లకు పరుగులు పెడుతున్న అమెరికన్లు

    Trump Effect : ముఖ్యంగా విదేశీ వస్తువులపై సుంకాలు (Trump Tariffs) విధించడం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది

    Date : 06-04-2025 - 9:40 IST
  • Former Us President Barack Obama And Michelle Obama

    Barack Obama: భార్య మిచెల్ ఒబామాతో విడాకుల పుకార్లు.. అస‌లు విష‌యం చెప్పిన ఒరాక్ ఒబామా

    అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త‌న భార్య మిచెల్ ఒబామా మధ్య విడాకుల పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

    Date : 05-04-2025 - 8:00 IST
  • Chinas No 2 He Weidong Missing Central Military Commission Xi Jinping   

    Chinas No 2 Missing : చైనాలో నంబర్ 2 మాయం.. జిన్‌పింగ్‌‌ సన్నిహితుడికి ఏమైంది ?

    సైనిక సమాచారాన్ని లీక్‌ చేశారనే ఆరోపణలు రావడంతో గతంలో పలువురు సైనిక అధికారుల్ని జిన్‌పింగ్(Chinas No 2 Missing) నిర్దాక్షిణ్యంగా తొలగించారు.

    Date : 05-04-2025 - 7:42 IST
  • I don't think Trump's tariffs will be good for America: Obama

    Obama : ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని నేను భావించడం లేదు : ఒబామా

    ఇప్పుడు మౌనంగా ఉన్నవారంతా అప్పుడు ఎలా ప్రవర్తించి ఉంటాయో ఊహించడం కష్టం. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమన్నారు.

    Date : 05-04-2025 - 7:14 IST
  • Bilateral talks between Sri Lanka President and Prime Minister Modi

    PM Modi : శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని మోడీ మధ్య ధ్వైపాక్షిక చర్చలు

    తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని ప్రధాని కోరారు. రెండు దేశాల మధ్య ఏన్నో ఏళ్లుగా ఈ అంశం నలుగుతోంది. దానికి పరిష్కారం చూపే దిశగా తాజా పర్యటనలో చర్చలు జరిగాయి. ఇక రెండు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది.

    Date : 05-04-2025 - 2:39 IST
  • Microsoft 50th Anniversary Vs Employees Mustafa Suleyman Bill Gates Ai Israel

    Microsoft 50th Anniversary : మైక్రోసాఫ్ట్‌కు 50 వసంతాలు.. బిల్‌గేట్స్ సమక్షంలో ఉద్యోగుల నిరసన.. ఎందుకు ?

    మైక్రోసాఫ్ట్(Microsoft 50th Anniversary) కంపెనీ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా బిల్‌గేట్స్ ఓ వీడియోను విడుదల చేశారు.

    Date : 05-04-2025 - 12:55 IST
  • Diego Garcia Secret Island Indian Ocean America Army Britain Army

    Secret Island : భారత్‌కు చేరువలో అమెరికా – బ్రిటన్ సీక్రెట్ దీవి.. ఎందుకు ?

    1965లో బ్రిటన్ దూకుడుగా వ్యవహరించింది. మారిషస్ దేశం నుంచి  చాగోస్(Secret Island) ద్వీపసమూహాన్ని వేరు చేసింది.

    Date : 05-04-2025 - 12:12 IST
  • US Markets Crash

    US Markets Crash: ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా? 5 ఏళ్ల త‌ర్వాత ఘోరంగా ప‌త‌నం!

    యూఎస్ స్టాక్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. గురువారం రాత్రి అమెరికా మార్కెట్‌లో నాస్డాక్ దాదాపు 6 శాతం పడిపోయింది, అయితే డౌ జోన్స్ ఇండెక్స్ 1600 పాయింట్లు లేదా దాదాపు 4 శాతం క్షీణించింది.

    Date : 05-04-2025 - 12:00 IST
  • Donald Trump, Modi

    Donald Trump: సుంకాలపై భారత్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలు?

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం, ఇజ్రాయెల్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలపై చురుకుగా చర్చలు జరుపుతున్నారు. CNN తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ చర్చలు దగ్గరలో ఉన్న గడువు ముందు జరుగుతున్నాయి.

    Date : 05-04-2025 - 11:04 IST
  • Papua New Guinea

    Papua New Guinea: పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం.. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌!

    భూకంపం మరోసారి భూమిని కంపించింది. తాజా భూకంపం పాపువా న్యూ గినియాలోని న్యూ బ్రిటన్ సమీపంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. భూకంపం చాలా బలంగా ఉండటంతో సముద్రంలో ఎత్తైన అలలు ఎగసిపడ్డాయి.

    Date : 05-04-2025 - 8:57 IST
  • Donald Trump Xi Jinping

    Donald Trump: టారిఫ్ వార్‌.. చైనా నిర్ణ‌యంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. భ‌య‌ప‌డిందంటూ..

    అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌తీకార సుంకాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొద‌ల‌య్యేలా ఉంది.

    Date : 04-04-2025 - 10:11 IST
  • Us Chaina

    Donald Trump Tariffs : ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చినా చైనా

    Donald Trump Tariffs : ఇక చివరిగా చైనా అమెరికా నుంచి దిగుమతి చేసే చికెన్‌పై కూడా ఆంక్షలు విధించడంతో, అమెరికా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బ తినే సూచనలు కనిపిస్తున్నాయి

    Date : 04-04-2025 - 5:29 IST
  • Nityanotdead

    Viral : బయటపడ్డ నిత్యానంద ‘భూ’ లీలలు

    Viral : బొలీవియా(Bolivian )లోని భూములను లీజుకు తీసుకునేందుకు ఆయన అనుచరులు స్థానిక తెగలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యత్నించారు

    Date : 04-04-2025 - 7:39 IST
  • Donald Trump Tariffs

    Donald Trump Tariffs : అమెరికన్లపై పెను భారం

    Donald Trump Tariffs : ముఖ్యంగా కాఫీ గింజలు, కార్లు, దుస్తులు, మద్యం, పండ్లు, ఇంధనం వంటి ఉత్పత్తులపై అధికంగా ఆధారపడుతుంది

    Date : 03-04-2025 - 12:33 IST
  • Automobiles Tariffs

    Automobiles Tariffs: డొనాల్డ్ ట్రంప్ 25% సుంకం వల్ల భారత్‌కు ఎంత నష్టం?

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాల వల్ల భారతదేశానికి కూడా అమెరికా నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ భారతదేశంపై 26% సుంకాన్ని విధించారు.

    Date : 03-04-2025 - 11:10 IST
← 1 … 36 37 38 39 40 … 201 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd