World
-
RGIA: ఇరాన్ రూట్ మూసివేత.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఆలస్యం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ అనూహ్య పరిస్థితి చోటుచేసుకుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం లండన్‌కు వెళ్లాల్సి ఉండగా, విమానం సుమారు రెండు గంటలుగా రన్‌వే పై నిలిచిపోయింది.
Date : 22-06-2025 - 1:20 IST -
Iran-Israel : ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్ దాడులు
శనివారం రాత్రి అమెరికా చేపట్టిన దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతమైన వైమానిక దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
Date : 22-06-2025 - 12:31 IST -
Netanyahu : “మేము మొదలుపెట్టాం.. అమెరికా పూర్తి చేసింది”.. నెతన్యాహు వ్యాఖ్యలు
ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన సందర్భంలోనే ఆ దేశానికి తాను ఇచ్చిన మాటను నెరవేర్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.
Date : 22-06-2025 - 11:40 IST -
Black Hole: మన విశ్వం బ్లాక్ హోల్ లోపల ఉందా? 60% గెలాక్సీలు ఒకే దిశలో తిరుగుతున్నాయా?
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 263 పురాతన గెలాక్సీలను అధ్యయనం చేసింది. వీటిలో కొన్ని బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం 300 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడ్డవి.
Date : 22-06-2025 - 11:25 IST -
US attacks Iran Nuclear Sites: ఇరాన్‌పై 3 అణు కేంద్రాలపై బాంబుల వర్షం
టెహ్రాన్: (US attacks Iran Nuclear Sites:) ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణానికి ఇప్పుడు అమెరికా అధికారికంగా జతకావడంతో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు మరింత ముదురుతోంది. అమెరికా తన ఫైటర్ జెట్‌లతో ఇరాన్‌లోని మూడు కీలకమైన అణు కేంద్రాలపై తీవ్ర దాడి చేసింది. ఈ దాడిలో ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అనే మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4:30 గంట
Date : 22-06-2025 - 11:19 IST -
Earthquake : ఉత్తర ఇరాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం
ఇరాన్‌లో జూన్ 20న సంభవించిన భూకంపం పలు అనుమానాలకు దారితీసింది. ఈ భూప్రకంపనల వెనుక ఆ దేశం రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండవచ్చన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Date : 21-06-2025 - 6:27 IST -
Iran-Israel : ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ, ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఖొండాబ్ అణు పరిశోధన కేంద్రానికి సమీప ప్రాంతాన్ని గాల్లోంచి మట్టుబెట్టినట్లు కథనాలు చెబుతున్నాయి.
Date : 21-06-2025 - 11:52 IST -
Yogandhra 2025 : యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్
Yogandhra 2025 : గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయస్సుతో పనిలేదని మోడీ పేర్కొన్నారు
Date : 21-06-2025 - 9:08 IST -
Telegram CEO: తన ఆస్తి అంత ఆ పిల్లలకే అంటూ టెలిగ్రామ్ సీఈవో సంచలన ప్రకటన
Telegram CEO: తన వీర్యదానంతో జన్మించిన 106 మంది పిల్లలకు తన సంపదను పంచిపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీరిని గుర్తిస్తూ ఒక వీలునామా రాశానని
Date : 20-06-2025 - 12:35 IST -
Axiom-4 : జూన్ 22న చేపట్టాల్సిన యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అధికారికంగా వెల్లడించింది.
Date : 20-06-2025 - 11:25 IST -
Iran-Israel : పశ్చిమాసియాలో రణరంగం.. మొదటిసారి క్లస్టర్ బాంబులను వాడిన ఇరాన్
పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఈ దాడిలో ఇరాన్ మొదటిసారిగా క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు సమాచారం.
Date : 20-06-2025 - 10:41 IST -
Iran-Israel: ఖొమేనీని వదిలిపెట్టబోం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నిత్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Date : 19-06-2025 - 5:42 IST -
Israel : ఇజ్రాయెల్‌లోని మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్ సర్వీసు చీఫ్ ఎలిబెన్ తెలిపారు.
Date : 19-06-2025 - 12:53 IST -
డోనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్‌ను లంచ్‌కు ఆహ్వానించగా, వైట్ హౌస్ అభిప్రాయము
ఈ తరహా ప్రకటనలను భారతదేశ ప్రభుత్వం మరియు ప్రధాని మోడీ గారు తరచూ తిరస్కరించారు.
Date : 19-06-2025 - 12:08 IST -
Putin : జెలెన్‌స్కీను కలిసేందుకు సిద్ధమే.. కానీ ఇప్పుడు కాదు: పుతిన్
రష్యా యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాముఖ్యతనిస్తూ శాంతియుత మార్గంలో ముగించాలని చూస్తోంది. కీవ్ మరియు దాని పాశ్చాత్య మిత్రదేశాలు చర్చలకు సిద్ధంగా ఉంటే, మేము కూడా చర్చలకు సిద్ధమేనని ఆయన చెప్పారు.
Date : 19-06-2025 - 10:42 IST -
Iran-Israel War : 639 మంది మృతి!
Iran-Israel War : మృతుల సంఖ్య పెరగడంతో మానవతా సంక్షోభం ముప్పు పొంచి ఉంది. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరుతున్నా, ప్రస్తుతం ఎలాంటి శాంతిచర్చలూ జరగకపోవడం గమనార్హం
Date : 19-06-2025 - 9:03 IST -
Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) రకం బాంబు ట్రాక్‌పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు.
Date : 18-06-2025 - 2:32 IST -
Iran- Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. భారత్‌పై ప్రభావం ఎంతంటే?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల ఇంధనం ఖరీదైనదవుతుంది. రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ఫ్యాక్టరీలలో తయారీ ఖర్చు పెరుగుతుంది.
Date : 17-06-2025 - 3:21 IST -
Russia- Ukrain : ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డ రష్యా..14 మంది మృతి
ఈ దాడుల్లో కనీసం 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కీవ్ సైనిక పరిపాలన అధిపతి తైమూర్ ట్కాచెంకో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో నగరంలోని డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Date : 17-06-2025 - 1:07 IST -
Trump Mobiles : మార్కెట్ లోకి ట్రంప్ పేరుతో మొబైల్ ఫోన్లు!
Trump Mobiles : ట్రంప్ బ్రాండ్ 'T1' మొబైల్ ఫోన్ ధరను 499 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్టు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ. 41,000 పరిధిలో ఉంటుంది
Date : 17-06-2025 - 10:58 IST