World
-
Egg Dropped from Space: నాసా మాజీ శాస్త్రవేత్త చేసిన అంతరిక్ష గుడ్డు ప్రయోగం..
చేతిలో నుంచి గుడ్డు పొరపాటున జారిపడితే పగిలిపోతుంది. కానీ, అంతరిక్షం నుంచి గుడ్డును వదిలిపెడితే అది పగలకుండా భూమిని చేరింది.
Published Date - 11:14 AM, Fri - 2 December 22 -
Osama bin Laden: ఒసామా బిన్ లాడెన్ గురించి కీలక విషయాలు చెప్పిన ఒమర్ బిన్ లాడెన్.!
అమెరికా చేతిలో హతమైన ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఆయన కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించాడు.
Published Date - 08:40 AM, Fri - 2 December 22 -
G20: జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు విశిష్ట ఘనత దక్కింది.
Published Date - 04:17 PM, Thu - 1 December 22 -
Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడికి కరోనా
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా సోకింది.
Published Date - 01:58 PM, Thu - 1 December 22 -
World AIDS Day: నేడు ఎయిడ్స్ దినోత్సవం. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
ప్రపంచంలో కొన్ని రకాల వ్యాధులు, వైరస్‌లకు ఎన్నేళ్లైనా మందును కనిపెట్టలేకపోతున్నారు. 1980ల కాలంలో వచ్చిన HIV / AIDSకి ఇప్పటికీ మందు లేదు.
Published Date - 12:46 PM, Thu - 1 December 22 -
Woman on Flight: వేల అడుగుల ఎత్తులో విమానం.. డోర్ తీసే ప్రయత్నం చేసిన మహిళ..!
వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది.
Published Date - 09:34 AM, Thu - 1 December 22 -
World Cup Loss: మ్యాచ్ ఓడిపోయిందని ఇరాన్‌లో సంబరాలు.!
ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా USAతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Published Date - 08:32 AM, Thu - 1 December 22 -
Letter Bomb Attack: లెటర్ బాంబు దాడిలో ఉక్రెయిన్ ఎంబసీ ఉద్యోగికి గాయాలు
స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెలుపల బుధవారం బాంబు పేలింది.
Published Date - 08:17 AM, Thu - 1 December 22 -
Earthquake: ఇరాన్, దుబాయ్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు..!!
బుధవారం అర్థరాత్రి ఇరాన్, దుబాయ్ భూప్రకంపనలతో వణికిపోయాయి. దీనికి భూకంప కేంద్రం దక్షిణ ఇరాన్ లో ప్రాంతంలో ఉంది. రిస్కర్ స్కేలుపై 5.6తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా దుబాయ్ లోని అబుదాబిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీని లోతు 9.8కి. మీ. బహ్రెయిన్ , సౌదీ అరేబియా, ఖతార్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనూ ప్రకంపలు సంభవించాయి. మరో వైపు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనల
Published Date - 06:21 AM, Thu - 1 December 22 -
ISIS Leader Killed: ఐసిస్ చీఫ్ అబూ అల్ హసన్ ఖురేషీ హతం
ఇస్టామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూప్ చీఫ్ అబూ అల్-హసన్ అల్-హషిమీ అల్-ఖురేషీ హతమయ్యాడు.
Published Date - 06:15 AM, Thu - 1 December 22 -
Indian Navy: ఇండియన్ నేవీకి హెచ్చరిక.. కారణమిదే..?
జిబౌటిలోని తన మొదటి విదేశీ సైనిక స్థావరం వద్ద చైనా విమాన వాహక నౌకలు, పెద్ద యుద్ధనౌకలు, జలాంతర్గాములను మోహరిస్తుంది.
Published Date - 10:18 PM, Wed - 30 November 22 -
Kim Jong Un: కిమ్ జోంగ్ తన కుమార్తెను ఎందుకు పరిచయం చేశాడు.. రాజకీయ వారసురాలు ఆమేనా..?
ఉత్తర కొరియా నుండి అణ్వాయుధాలు, క్షిపణులతో కిమ్ జోంగ్ ఉన్ చిత్రాలు తాజాగా వెలువడ్డాయి.
Published Date - 09:46 PM, Wed - 30 November 22 -
Former Chinese President: చైనా మాజీ అధ్యక్షుడు మృతి
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) షాంఘైలో బుధవారం కన్నుమూశారు.
Published Date - 08:02 PM, Wed - 30 November 22 -
Blast In Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి
ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది.
Published Date - 06:31 PM, Wed - 30 November 22 -
New Virus: మానవాళికి మరో ముప్పు?
గడ్డ కట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో 48,500 ఏళ్ల నాటి రాకాసి వైరస్‌ను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Published Date - 02:30 PM, Wed - 30 November 22 -
China Warned America: అమెరికాకు చైనా వార్నింగ్..!
భారత్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది.
Published Date - 12:20 PM, Wed - 30 November 22 -
Population of England : ఇంగ్లండ్ లో సగం తగ్గిన క్రైస్తవ జనాభా…పెరిగిన హిందువుల సంఖ్య…!!
ఇంగ్లండ్ లో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రైస్తవుల జనాభా సగానికి కంటే తక్కువగా ఉంది. మంగళవార విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది. క్రైస్తవుల సంఖ్య గణనీయంగా తగ్గి…హిందూ, ముస్లిం జనాభాల్లో పెరుగుదల నమోదు అయ్యింది. 2021 జనాభా లెక్కల విడుదల చేస్తూ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇంగ్లండ్ వెల్స్ లో మొత్తం క్రైస్తవుల జనాభా ఇ
Published Date - 09:30 AM, Wed - 30 November 22 -
FIFA Worldcup : వణికిస్తోన్న కేమిల్ ఫ్లూ…అప్రమత్తమైన ఖతార్…!!
ఫిపా వరల్డ్ కప్ నేపథ్యంలో ఖతార్ అప్రమత్తమైంది. మ్యాచ్ లు వీక్షించేందుకు వచ్చే ఫుట్ బాల్ అభిమానులకు కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో అభిమానులను అప్రమత్తం చేసింది. కొత్త వైరస్ గురించి న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్ జర్నల్ లో ఒక అధ్యయనం ప్రచురితం అయ్యింది. ఇన్ఫెక్షన్స్ రిస్క్ అసోసియేటేడె విత్ ది 2022 ఫిఫా వరల్డ్ కప్ ఇన్ ఖాతర్ పేరుతో ఈ మధ్యే ఈ అధ్యయానాన్ని
Published Date - 07:19 PM, Tue - 29 November 22 -
Twitter vs Apple: యాపిల్ తో పోరాటానికి సిద్ధమైన ఎలాన్ మస్క్..!
ఎలాన్ మస్క్ ట్విటర్ ను హస్తగతం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు.
Published Date - 04:22 PM, Tue - 29 November 22 -
Clarence Gilyard: ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటుడు క్లారెన్స్ గిల్‌యార్డ్ (66) కన్నుమూశారు.
Published Date - 04:14 PM, Tue - 29 November 22