HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Mukesh Ambani Dominates Pakistans 2024 Year In Search List

Ambani In Pakistan : పాక్‌లోనూ ముకేశ్ అంబానీ దూకుడు.. అత్యధికంగా ‘సెర్చ్’ చేసిన పాకిస్తానీలు

2024లో పాకిస్తానీలు గూగుల్‌ సెర్చ్‌లో..  “ముకేశ్ అంబానీ వర్త్”, “ముకేశ్ అంబానీ నికర సంపద విలువ”(Ambani In Pakistan) అనే అంశాలను అత్యధికంగా సెర్చ్ చేశారు.

  • Author : Pasha Date : 21-12-2024 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mukesh Ambani In Pakistan Pakistans Search List 2024 Google Search

Ambani In Pakistan : భారతదేశ అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ గురించి పాకిస్తానీలకు కూడా ఆసక్తి పెరిగింది. ఆయన గురించి పాకిస్తానీలు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారట. 2024 సంవత్సరంలో పాకిస్తాన్‌ ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో మన ముకేశ్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో క్రికెటర్ షోయబ్ మాలిక్ 6వ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీకి సంబంధించిన ఏయే అంశాల గురించి పాకిస్తానీలు సెర్చ్ చేశారు ? వాళ్లకు ఎందుకంత ఇంట్రెస్ట్ కలిగింది ఈ కథనంలో చూద్దాం..

Also Read :Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం

పాకిస్తానీలు అత్యధికంగా ఏ పదాలతో సెర్చ్ చేశారు ?

  • 2024లో పాకిస్తానీలు గూగుల్‌ సెర్చ్‌లో..  “ముకేశ్ అంబానీ వర్త్”, “ముకేశ్ అంబానీ నికర సంపద విలువ”(Ambani In Pakistan) అనే అంశాలను అత్యధికంగా సెర్చ్ చేశారు.
  • “ముకేశ్ అంబానీ కుమారుడు”,  “ముకేశ్ అంబానీ కుమారుడి పెళ్లి”,  “ముకేశ్ అంబానీ ఇల్లు”,  “రూపాయిల్లో అంబానీ నికర ఆస్తి విలువ” అనే అంశాలను పాకిస్తానీలు గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేశారు.
  • ఈ ఏడాది ముకేశ్ అంబానీ గురించి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన పాకిస్తానీలను ప్రాంతాలవారీగా గూగుల్ గుర్తించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్, పంజాబ్, రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతాల వారు ముకేశ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
  • ఈ ఏడాది పాకిస్తానీలు ఇంటర్నెట్‌లో భారత్‌కు సంబంధించి అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో.. భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియళ్లు  ఉన్నాయి.  ఈ లిస్టులో హీరామండి నంబర్ 1 ప్లేసులో ఉంది. హీరామండి అనేది సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న టీవీ సీరియల్. 12వ తరగతి ఫెయిల్, యానిమల్, స్త్రీ 2, మీర్జాపూర్, బిగ్ బాస్‌ల గురించి పాకిస్తానీలు గూగుల్‌లో బాగా సెర్చ్ చేశారు. టీమిండియా ఆడిన తాజా క్రికెట్ మ్యాచ్‌ల సమాచారం గురించి సైతం ఎక్కువగా సెర్చ్ చేశారు.
  • అంతకుముందు 2023 సంవత్సరంలో పాకిస్తానీలు అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన భారతీయుల జాబితాలో భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నిలిచారు.

Also Read :Obamas Favourite Film : 2024లో ఒబామా మనసు గెల్చుకున్న ఇండియన్ మూవీ ఇదే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambani In Pakistan
  • Google Search
  • mukesh ambani
  • pakistan
  • Pakistans Search List 2024

Related News

Mohsin Naqvi

భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

మీడియా నివేదికల ప్రకారం.. ఐసీసీ (ICC), పీసీబీ (PCB) మధ్య నడుస్తున్న వివాదంపై మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ ప్రభుత్వానికి కానీ అసిమ్ మునీర్‌కు కానీ లేదా మరెవరికీ భయపడనని వ్యాఖ్యానించారు.

  • IND vs PAK

    భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

  • T20 World Cup 2026

    భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

  • Suryakumar Yadav

    పాక్ కెప్టెన్‌కు సూర్య‌కుమార్ కౌంట‌ర్‌.. ఏమ‌న్నాడంటే?

  • Imran Khan

    కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd