Mukesh Ambani
-
#Business
Reliance Intelligence : భారత్‌లో కృత్రిమ మేధ..’రిలయన్స్ ఇంటెలిజెన్స్’ రూపంలో కొత్త విప్లవం: ముకేశ్ అంబానీ
భారతదేశంలో ఈ ఏఐ విప్లవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున, ఆయన ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 05:04 PM, Fri - 29 August 25 -
#Business
Mukesh Ambani: ముకేష్ అంబానీ సరికొత్త రికార్డు.. ఐదవ సంవత్సరం కూడా నో శాలరీ!
కరోనా మహమ్మారికి ముందు 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య ముకేష్ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని ₹15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఈ నిర్ణయం పరిశ్రమలో, కంపెనీలో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.
Published Date - 06:00 PM, Thu - 7 August 25 -
#Business
Anant Ambani: సంవత్సరానికి అనంత్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా?
ఇటీవల కంపెనీ షేర్‌హోల్డర్లకు పంపిన నోటీసులో అనంత్ అంబానీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినట్లు ధృవీకరించారు. దీంతో అతని వార్షిక జీతం 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు.
Published Date - 07:30 AM, Mon - 30 June 25 -
#India
world’s largest list : ప్రపంచ కుబేరుల జాబితాలో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్‌బర్గ్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందడం అనేది ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. 2025 సంవత్సరానికి గాను విడుదలైన తాజా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో మొత్తం 500 మంది కుబేరులు ఉన్నారు.
Published Date - 11:44 AM, Sat - 14 June 25 -
#India
Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధం: ముకేశ్ అంబానీ
రిలయన్స్ సంస్థ ఈ ప్రమాద బాధితుల పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సహాయక చర్యలకు తమ పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలలో పాల్గొనడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు మేము సమర్పితంగా పనిచేస్తాం అని వారు తెలియజేశారు.
Published Date - 10:32 AM, Fri - 13 June 25 -
#Sports
Nicholas Pooran: నికోలస్ పూరన్ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా?
నికోలస్ పూరన్ 2023, 2024లో ఈ ఫ్రాంచైజీ (ఎమ్‌ఐ న్యూయార్క్ జట్టు) తరపున ఆడాడు. 2023లో అతను 8 మ్యాచ్‌లలో 388 పరుగులు చేశాడు. ఆ తర్వాత సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 180 పరుగులు చేశాడు.
Published Date - 02:05 PM, Wed - 11 June 25 -
#Business
Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!
విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెలువడింది.
Published Date - 04:20 PM, Sat - 7 June 25 -
#India
Mukesh Ambani – Trumph : ట్రంప్‌తో ముకేశ్ అంబానీ భేటీ..
ఖతార్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ట్రంప్‌తో ముకేశ్ అంబానీ వివిధ అంశాలపై చర్చించారు.
Published Date - 12:46 PM, Thu - 15 May 25 -
#Business
Mukesh Ambani Jackpot : పెట్టుబడి రూ.500 కోట్లు.. లాభం రూ.10వేల కోట్లు.. అంబానీకి జాక్‌పాట్!
సరిగ్గా ఇదే సమయంలో ఏషియన్ పెయింట్స్ నుంచి ముకేశ్ అంబానీ(Mukesh Ambani Jackpot) ఎగ్జిట్ కొడుతున్నారు.
Published Date - 11:48 AM, Thu - 15 May 25 -
#Business
Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్
ఆ మామిడి తోటకు.. ‘ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయీ’(Ambanis Mango Empire) అనే పేరు పెట్టారు.
Published Date - 02:40 PM, Sun - 11 May 25 -
#Business
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ట్రేడ్‌మార్క్, టైటిల్ కోసం పోటీ.. రేసులో ‘రిలయన్స్’
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో సరిహద్దులో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రకటించిన కొన్ని గంటలకే.. ఈ పదంపై ట్రేడ్ మార్క్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ దరఖాస్తు చేసుకుంది.
Published Date - 02:29 PM, Thu - 8 May 25 -
#Business
Ambani Vs Trump: హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ట్రంప్‌తో అంబానీ ఢీ.. వాట్స్ నెక్ట్స్ ?
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో నిర్మించనున్న అనంత్ విలాస్ హోటల్, బ్రిటన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్(Ambani Vs Trump), గుజరాత్‌లో మరొక ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్ట్ ఉన్నాయి.
Published Date - 01:22 PM, Tue - 6 May 25 -
#Business
Mukesh Ambani : ముఖేష్ అంబానీ ఇంట విషాదం
Mukesh Ambani : ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క (Anant Ambani's dog) “హ్యాపీ” (Happy) తీవ్ర అనారోగ్యంతో ఏప్రిల్ 30, 2025న కన్నుమూసింది
Published Date - 10:13 PM, Thu - 1 May 25 -
#Business
Trump Tariffs : ట్రంప్ దెబ్బకు కుదేల్ అవుతున్న భారత కుబేరులు
Trump Tariffs : ట్రంప్ నిర్ణయాల కారణంగా పెట్టుబడిదారులు వెనుకడుగు వేయడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి
Published Date - 09:08 AM, Tue - 8 April 25 -
#Business
Elon Musk : ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..మళ్లీ అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు మస్క్‌కు టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది. చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్‌లో 205మంది ఉన్నారు.
Published Date - 01:55 PM, Wed - 2 April 25