Life Style
-
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచుతున్నామని, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Date : 23-03-2026 - 4:31 IST -
Drone attack: ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది మృతి
ఈ దాడిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన వారే కాకుండా, మరో 89 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది
Date : 23-03-2026 - 11:00 IST -
US – Iran War : యుద్ధం వల్ల అమెరికాకు రూ. 7,520 కోట్ల నష్టం
నష్టంలో సింహభాగం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంలో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థగా పేరుగాంచిన థాడ్ (Terminal High Altitude Area Defense) రాడార్ వ్యవస్థను ఇరాన్ క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి
Date : 23-03-2026 - 8:20 IST -
ట్రంప్‌కు భారీ షాక్ ఇచ్చిన సెనెట్!!
శుక్రవారం (మార్చి 19, 2026) జరిగిన ఈ ఓటింగ్ ఫిబ్రవరి 12, 2026 తర్వాత ఐదవ ప్రయత్నం. హౌస్ ఆమోదించిన ఈ బిల్లును సెనెట్‌లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా సెప్టెంబర్ వరకు ఆ విభాగానికి నిధులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 22-03-2026 - 7:01 IST -
Crashed Helicopter : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఈ ఘోర ప్రమాదానికి మానవ తప్పిదం కంటే సాంకేతిక లోపమే (Technical Snag) ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ గాలిలో ఉన్నప్పుడే ఇంజన్ వైఫల్యం చెందిందా లేదా కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతిన్నదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది
Date : 22-03-2026 - 7:00 IST -
మరోసారి లాక్ డౌన్ తప్పదా?!
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ వారంలో 5 శాతం విమానాలను రద్దు చేయగా, ఇతర కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి.
Date : 22-03-2026 - 6:28 IST -
మధ్యప్రాచ్యంలో యుద్ధం.. వరల్డ్ వార్‌గా మారనుందా?!
ఇరాన్ నతాంజ్ అణు కేంద్రం టెహ్రాన్ నుండి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఎడారి ప్రాంతంలో ఉంది. దీని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దీని ప్రధాన భాగం భూమికి చాలా లోతులో నిర్మించబడింది.
Date : 22-03-2026 - 4:28 IST -
Holidays for Romance : శృంగారంలో తేలియాడండి అంటూ కాలేజీకి సెలవులు ప్రకటించిన యాజమాన్యం
చైనాలోని ఒక విద్యాసంస్థ విద్యార్థుల కోసం ప్రకటించిన వినూత్నమైన "వసంత సెలవులు" (Spring Break) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి
Date : 20-03-2026 - 1:10 IST -
Harassment : మైనర్లపై వేధింపులు అమెరికా లో తెలుగు యువకుడు అరెస్ట్
అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్న ముఠాను శాంటా ఫే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు
Date : 19-03-2026 - 11:09 IST -
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం.. భారత్‌కు బ్యాడ్ న్యూస్!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్‌కు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల కోసం 80-85 శాతం ఖతార్‌పైనే ఆధారపడి ఉంది.
Date : 19-03-2026 - 6:59 IST -
ఒకేసారి 9 దేశాలపై దాడి చేసిన ఇరాన్!
గతంలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్లాంట్ అయిన 'ఖర్గ్ ఐలాండ్'పై దాడి చేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ 'సౌత్ పార్స్' గ్యాస్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంది.
Date : 19-03-2026 - 4:08 IST -
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. ఆందోళనలో లక్షలాది మంది భారతీయులు!
రిక్రూట్‌మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు.
Date : 18-03-2026 - 7:56 IST -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు?!
వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే దేశ జీడీపీ (GDP)పై తీవ్ర ప్రభావం పడుతుంది.
Date : 18-03-2026 - 6:18 IST -
80,886 వేల మెట్రిక్ టన్నుల చమురుతో భారత్‌కు జగ్ లాడ్కీ
Jag Ladki భారత జెండా కలిగిన ‘జగ్ లాడ్కి’ అనే ముడి చమురు నౌక బుధవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన ఈ నౌకలో 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. ఈ నౌకను పుజైరా పోర్టులో లోడ్ చేశారు. ‘జగ్ లాడ్కి’ మొత్తం పొడవు 274.19 మీటర్లు, వెడల్పు 50.04 మీటర్లుగా ఉంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక
Date : 18-03-2026 - 3:56 IST -
యుద్ధం ఎఫెక్ట్.. వారి ఉద్యోగాలు కూడా డౌటే?!
హోర్ముజ్ జలసంధి మార్గంలో ఆటంకాలు ఏర్పడటంతో భారతదేశంలో ఎల్‌పీజీ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Date : 17-03-2026 - 6:20 IST -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి.. బాసిజ్ కమాండర్ మృతి!
IDF దాడిలో లారీజానీ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. మరోవైపు లారీజానీ కార్యాలయం దీనిని ఖండిస్తూ ఆయన త్వరలోనే ప్రెస్‌తో మాట్లాడతారని తెలిపింది.
Date : 17-03-2026 - 4:16 IST -
Doomsday Plane : ‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?
ఈ విమానాలు కేవలం నిఘా కోసం మాత్రమే కాకుండా, శత్రు దేశాలకు హెచ్చరికలు పంపడానికి కూడా ఉపయోగపడతాయి. పశ్చిమాసియాలోని ప్రస్తుత అస్థిరత నేపథ్యంలో అమెరికా తన అమ్ములపొదిలోని ఈ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయడం వెనుక
Date : 17-03-2026 - 1:30 IST -
Rashid Khan : పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం
కాబూల్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ (పునరావాస కేంద్రం) లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోవడంపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 17-03-2026 - 10:20 IST -
పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం.. కాబూల్‌లో మారణహోమం
Rashid Khan ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని నింపాయి. కాబూల్‌లోని ఓ పునరావాస కేంద్రంపై జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య 400కి చేరినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది స్పష్టంగా వార్ క్రైమ్ అని మండిపడ్డాడ
Date : 17-03-2026 - 10:03 IST -
Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్
హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ అస్థిరత ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి వల్ల తమ దేశాలు ఇబ్బందుల్లో పడతాయని మిత్రదేశాలు భయపడుతున్నాయి
Date : 17-03-2026 - 7:50 IST