Life Style
-
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Sri Lanka Fuel Price Hike ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో, ఈ రెండు దేశాలు తమ దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. శ్రీలంకలో పెరిగిన ధరల వివరాలు (లీటరు
Date : 10-03-2026 - 11:29 IST -
మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది
UAE Ambassador ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఓ జాతీయ వార్తా సంస్థతో
Date : 10-03-2026 - 11:10 IST -
Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
ప్రభాకర్ ప్రసాద్ తన సంప్రదాయ బిహారీ 'గమ్చా' ధరించి, స్వదేశీ రుచులతో లాస్ ఏంజిల్స్‌లో టీ స్టాల్ ప్రారంభించారు. అక్కడ ఆయన ఒక కప్పు టీని 8 డాలర్లు (సుమారు రూ. 670 - 780) కు విక్రయిస్తున్నారు. విదేశీయు
Date : 09-03-2026 - 3:00 IST -
Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్
ఇరాన్ సుప్రీం లీడర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం (IRGC) మరియు విదేశాంగ విధానంపై పూర్తి అధికారం ఉన్న సర్వోన్నత శక్తి. కొత్త నేత రాకతో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరించే వ్యూహాలు మారవచ్చు
Date : 08-03-2026 - 8:57 IST -
అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్!
సరఫరా చేసే బంగారు కడ్డీలలో కనీసం 98 శాతం స్వచ్ఛమైన బంగారం ఉండాలనే నిబంధన విధించారు.
Date : 08-03-2026 - 6:25 IST -
War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?
పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందని ఆశించిన ప్రపంచ దేశాలకు ఇరాన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా కూటమితో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కనీసం మరో ఆరు నెలల పాటు యుద్ధాన్ని
Date : 08-03-2026 - 12:00 IST -
War Effect : 7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్ 52వేల మంది
గడిచిన వారం రోజుల్లో వేల సంఖ్యలో భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయ వలసదారుల్లో ఆందోళన మొదలైంది
Date : 08-03-2026 - 10:00 IST -
అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త కమాండర్?!
అహ్మద్ వాహిదీ 2009 నుండి 2013 వరకు అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.
Date : 07-03-2026 - 9:46 IST -
ఇంధన సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన!
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ ఎనర్జీ ఫ్లో, షిప్పింగ్ మార్గాలకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల చమురు ధరలు పెరిగాయి.
Date : 07-03-2026 - 9:27 IST -
మధ్యప్రాచ్యంలో టెన్షన్.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!
యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి.
Date : 07-03-2026 - 9:14 IST -
ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు
Iran’s President Apologises For Air Strikes On Gulf Countries అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై బాంబు దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడులు చేస్తే ప్రతిదాడి చేస్తామని గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌ను హెచ్చరించాయి.
Date : 07-03-2026 - 4:28 IST -
ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!
ఈ జాబితాలో 199 మంది భారతీయుల ఆస్తి పెరిగింది. ఇది భారత మార్కెట్ శక్తిని చాటిచెబుతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యం భయంతో ఉంటే భారతీయ పారిశ్రామికవేత్తలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.
Date : 07-03-2026 - 3:24 IST -
War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది
Date : 07-03-2026 - 1:08 IST -
War : వార్ కు వారం..ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే !!
ఈ యుద్ధం కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. చమురు నిల్వలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి
Date : 07-03-2026 - 8:30 IST -
నేపాల్ ప్రధానిగా మాజీ మేయర్ బాలెన్ షా?
నివేదికల ప్రకారం.. బాలెన్ షా మొత్తం ఆస్తి విలువ దాదాపు 5 నుండి 6 కోట్ల నేపాలీ రూపాయల వరకు ఉంటుంది. ఆయన నెలవారీ ఆదాయం 3 లక్షల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందని చెబుతారు.
Date : 06-03-2026 - 10:07 IST -
ఇరాన్‌కు సాయం చేస్తున్న రష్యా?!
కువైట్‌లో జరిగిన ఇరాన్ దాడిలో 6 మంది అమెరికా సైనికులు మరణించగా, మరికొందరు గాయపడటం గమనార్హం.
Date : 06-03-2026 - 9:16 IST -
చర్చల్లో నిలిచిన ఇజ్రాయెల్ ‘బ్లూ స్పారో’ మిసైల్!
బ్లూ స్పారో క్షిపణి ప్రయాణం బాలిస్టిక్ పథంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల శత్రువులు దీనిని అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది.
Date : 06-03-2026 - 5:36 IST -
India Attack on Pakistan : ఈ నెల 21 న పాక్ పై భారత్ దాడి – జ్యోతిషురాలు చెప్పిన జ్యోతిషం నిజమవుతుందా ?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, భారత-పాక్ సరిహద్దుల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జ్యోతిష్య అంచనా సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రముఖ జ్యోతిషురాలు రీనా శర్మ భారత్-పాకిస్థాన్ సంబంధాలపై చేసిన అంచనాలు
Date : 06-03-2026 - 10:33 IST -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి భారత్‌కు నెల రోజుల అనుమతి..
Russia oil అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు నెల రోజుల పాటు తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ అనుమతికి కఠినమైన షరతులను విధించింది. దీనికి సంబంధించిన అధికారిక
Date : 06-03-2026 - 10:02 IST -
America Attack on Iran : ఏఐ సాయంతో ఇరాన్ పై దాడులు చేస్తున్న అమెరికా
ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తు యుద్ధాలు ఏ దిశగా వెళ్తున్నాయో సూచిస్తున్నాయి. కేవలం క్షిపణులు, డ్రోన్లు మాత్రమే కాకుండా, వాటిని నడిపించే తెలివైన సాఫ్ట్‌వేర్లే ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారాయి
Date : 06-03-2026 - 9:09 IST