HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Hmp Parc Nurse Jailed For Relationship With Inmate

Bridgend: ఖైదీతో ప్రేమాయణం.. నర్సుకు 6 నెలల శిక్ష..!

ఖైదీతో ప్రేమాయణం సాగించిన నర్సుకు కోర్టు 6 నెలల శిక్ష విధించింది.

  • Author : Gopi Date : 20-10-2022 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Court
Court

ఖైదీతో ప్రేమాయణం సాగించిన నర్సుకు కోర్టు 6 నెలల శిక్ష విధించింది. యూకేలో ఈ ఘటన జరిగింది. ఎలిస్ హిబ్స్ అనే నర్స్ ఓ ఖైదీకి చికిత్స అందించింది. దీంతో ఆమె చూపించిన ఆప్యాయతకు అతడు ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకోవడం ప్రారంభించారు. కొన్నిసార్లు జైలు విషయాలు, సిబ్బంది గురించి మాట్లాడుకున్నారని తేలడంతో శిక్ష విధించింది. 2018లో HMP పార్క్‌లోని ఖైదీకి నర్స్ వైద్య చికిత్స అందించింది. హిబ్స్ వేల్స్‌లోని బ్రిడ్జెండ్‌లోని HMP పార్క్ జైలులో, 210 మైళ్ల దూరంలో ఉన్న స్ట్రేంజ్‌వేస్‌గా పిలువబడే HMP మాంచెస్టర్‌లో పనిచేసింది. శిక్ష లేదా తదుపరి విచారణ కోసం వచ్చే నెలలో కోర్టుకు తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు.

 

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nurse
  • nurse jailed
  • relationship with inmate
  • UK
  • world news

Related News

Iran Snubs US Peace Talk

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Iran-US Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Iran Snubs US Peace Talk

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd