HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Life Style

Life Style

  • Israel-Gaza Conflict

    Israel-Gaza Conflict: 5000 రాకెట్లతో దాడి.. ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్

    గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ (Israel-Gaza Conflict) వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది.

    Date : 07-10-2023 - 12:45 IST
  • Plane Crashes

    Plane Crashes: కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు మృతి

    కెనడాలోని వాంకోవర్ సమీపంలోని చిల్లివాక్‌లో విమానం (Plane Crashes) కూలిపోయింది. విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

    Date : 07-10-2023 - 11:47 IST
  • Singapore

    Singapore: సింగపూర్‌లో కరోనా కొత్త వేరియంట్‌.. దేశ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్య మంత్రి

    సింగపూర్‌ (Singapore)లో మరోసారి కరోనా (COVID-19) వేగంగా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ వార్నింగ్ ఇచ్చారు.

    Date : 07-10-2023 - 10:22 IST
  • Putins Chef Update

    Putins Chef Update : ‘పుతిన్ చెఫ్’ డెడ్ బాడీలో హ్యాండ్ గ్రెనేడ్.. స్వయంగా ప్రకటించిన పుతిన్

    Putins Chef Update : పుతిన్ చెఫ్ గా పేరొందిన ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజిన్ అనుమానాస్పద మరణంపై మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి.

    Date : 06-10-2023 - 1:39 IST
  • John Fossey

    John Fossey : నార్వే రచయిత జాన్ ఫోసేకు నోబెల్ బహుమతి

    2023 సంవత్సరానికి సాహిత్యంలో నార్వే రచయిత జాన్ వొలావ్ ఫోసే (John Fossey)ను నోబెల్ బహుమతి (Noble Prize) వరించింది.

    Date : 06-10-2023 - 10:28 IST
  • Putin Agrees To China Visit

    New Nuclear Weapons : న్యూక్లియర్ క్షిపణి ‘బ్యూరేవెస్ట్నిక్’ రెడీ : పుతిన్

    New Nuclear Weapons : అణు సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి ‘బ్యూరేవెస్ట్నిక్‌’ (Burevestnik)ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

    Date : 06-10-2023 - 8:23 IST
  • Russian Rocket Strike

    Russian Rocket Strike: ఉక్రెయిన్‌పై మరోసారి దాడి చేసిన రష్యా.. 51 మంది స్పాట్ డెడ్

    ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి (Russian Rocket Strike) చేసింది. ఈ దాడిలో 51 మంది మరణించారని, అనేక మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

    Date : 06-10-2023 - 8:18 IST
  • United Nations

    10 Lakh Children Died : వాతావరణ విపత్తులకు 10 లక్షల మంది పిల్లలు బలి : యూనిసెఫ్

    10 Lakh Children Died : ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను విడుదల చేసింది.

    Date : 06-10-2023 - 7:54 IST
  • 100 People Killed

    100 People Killed : సిరియా సైనిక అకాడమీపై డ్రోన్ ఎటాక్.. 100 మందికిపైగా మృతి

    100 People Killed : సిరియాలో ఉగ్రవాదులు కలకలం క్రియేట్ చేశాయి.

    Date : 06-10-2023 - 7:27 IST
  • America Nanny Job

    America Nanny Job : పిల్లలను చూసుకోవడానికి ఆయా కావాలి..నెలకు జీతం రూ.83 లక్షలు

    అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు ఆయా కోసం చూస్తున్నారు. అతను భారతీయ సంతతికి చెందిన బిలియనీర్

    Date : 05-10-2023 - 4:07 IST
  • Apple CEO Tim Cook

    Apple CEO Tim Cook: రూ. 345 కోట్లు సంపాదించిన యాపిల్ సీఈవో టిమ్ కుక్

    యాపిల్ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) అపారమైన సంపదకు ప్రసిద్ధి. తాజాగా ఆయన ఏకంగా రూ.345 కోట్లు అంటే దాదాపు 41.5 మిలియన్ డాలర్లు రాబట్టాడు.

    Date : 05-10-2023 - 1:36 IST
  • PM Modi Wishes Putin

    Putin Praises PM Modi: ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు.. చాలా తెలివైన వ్యక్తి అంటూ పొగడ్తలు..!

    భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు (Putin Praises PM Modi) కురిపించారు. ప్రధాని మోదీ 'చాలా తెలివైన వ్యక్తి' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

    Date : 05-10-2023 - 8:37 IST
  • Nobel Prize Chemistry

    Nobel Prize – Chemistry : కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్

    Nobel Prize - Chemistry :  ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించారు.

    Date : 04-10-2023 - 4:17 IST
  • Forbes Richest List

    Forbes Richest List: ఫోర్బ్స్ టాప్-10 సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన 9 మంది బిలియనీర్లు..!

    ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా (Forbes Richest List) ప్రపంచంలోని అగ్రశ్రేణి ధనవంతుల నికర విలువ, వారి ఆస్తిలో వచ్చే లాభనష్టాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

    Date : 04-10-2023 - 3:39 IST
  • 55 Sailors Dead

    55 Sailors Dead : ‘సముద్ర ఉచ్చు’కు 55 మంది చైనా సబ్‌మెరైనర్ల మృతి.. ఏం జరిగింది ?

    55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది.

    Date : 04-10-2023 - 12:48 IST
  • Ban On Single Photo Reveals The Monumental Dictatorship Of China.

    China Dictatorship : చైనా నియంతృత్వ విశ్వరూపం బయటపెట్టిన ఒక ఫోటో..

    తాజాగా చైనాలో (China) జరిగిన ఒక చిన్న ఘటన ఉదాహరణగా చూపించవచ్చు. చైనాలో ఏషియన్ గేమ్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలుసు కదా.

    Date : 04-10-2023 - 12:18 IST
  • Bus Falls From Bridge

    Bus Falls From Bridge: వంతెనపై నుండి బస్సు పడి 21 మంది మృతి.. ఇటలీలో ఘటన..!

    మంగళవారం ఇటలీలోని వెనిస్‌లో మీథేన్ గ్యాస్‌తో నడుస్తున్న బస్సు వంతెనపై నుండి (Bus Falls From Bridge) పడిపోయింది. వంతెనపై నుంచి పడిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి.

    Date : 04-10-2023 - 8:19 IST
  • Trudeau

    Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

    ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    Date : 04-10-2023 - 6:29 IST
  • Earthquake In Pakistan

    Earthquake In Pakistan: రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌ లో భారీ భూకంపం..?

    నెదర్లాండ్స్‌కు చెందిన రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌లో శక్తివంతమైన భూకంపం (Earthquake In Pakistan) వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

    Date : 03-10-2023 - 10:08 IST
  • Pakistan Inflation

    Pakistan Inflation: పాకిస్తాన్ లో దిగజారుతున్న పరిస్థితులు.. రూ. 3000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర..!

    పొరుగున ఉన్న పాకిస్థాన్‌ (Pakistan Inflation)లో కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఆర్థిక సంక్షోభాలు క్రమంగా దేశంలో సామాన్య ప్రజల వెన్ను విరుస్తున్నాయి.

    Date : 03-10-2023 - 9:45 IST
← 1 … 143 144 145 146 147 … 241 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd