HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Warns Of Preemptive Action Against Israel Amid Gaza War

Iran Warning : ఇంకొన్ని గంటల్లో తీవ్ర పరిణామాలు.. ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

Iran Warning : ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది. గాజాపై దాడిని ఇంకా కొనసాగించినా.. దానిలోకి ప్రవేశించి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించినా రాబోయే కొన్ని గంటల్లో బలమైన ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

  • Author : Pasha Date : 17-10-2023 - 4:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Israel Vs Iran
Israel Vs Iran

Iran Warning : ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది. గాజాపై దాడిని ఇంకా కొనసాగించినా.. దానిలోకి ప్రవేశించి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించినా రాబోయే కొన్ని గంటల్లో బలమైన ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ను అడ్డుకునేందుకు లెెబనాన్ లోని హిజ్బుల్లా శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి  హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పష్టం చేశారు.  ఇక ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపై  ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా స్పందించారు. ‘‘ఇజ్రాయెల్ మారణకాండ గాజాలో కొనసాగితే ముస్లిం శక్తులు తప్పకుండా బదులిస్తాయి. ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పకుండా ముస్లిం సమాజాన్ని ఎవరూ ఆపలేరు’’ అని ఆయన తేల్చి చెప్పారు. గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ తగిన శిక్షను అనుభవించక తప్పదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హమాస్ ప్రకటన..

హమాస్ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కు తాము భయపడేది లేదని ఓ ప్రకటనలో తెలిపింది. గాజాలోకి వచ్చే ఇజ్రాయెలీ సైనికులను ఇక్కడే పాతిపెడతామని వార్నింగ్ ఇచ్చింది.

Also Read: Niharika Konidela : నిహారిక తట్టుకోలేకపోతుందా..? మనల్ని తట్టుకోలేకుండా చేస్తుందా..?

ఇజ్రాయెల్ స్పందన.. 

స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్, హిజ్బుల్లా వార్నింగ్ లపై రియాక్ట్ అయ్యారు. తమ సహనాన్ని పరీక్షించేలా వెర్రి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. గాజాలోని తమ వాళ్లను విడిపించుకోవడం, హమాస్ ను అంతం చేయడం అనే లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో తమను ఎవరూ ఆపలేరని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్ కు అండగా జర్మనీ కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ కు వార్నింగ్ లు ఇవ్వడం ఆపేసి.. ఎవరి పనులు వారు చూసుకోవాలని ఇరాన్, హిజ్బుల్లాలకు సూచించింది. గాజా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని జర్మనీ హితవు పలికింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gaza War
  • Iran Vs Israel
  • Iran Warning
  • Israel.

Related News

Us Iran Attack

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

Donald Trump మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్త

  • Benjamin Netanyahu

    ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd