HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Donald Trump Opens Up About His Plans

Donald Trump: అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. వారిని అమెరికా నుంచి తరిమేస్తాం..!

నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వాతావరణం ఉత్కంఠగా మారింది.

  • Author : Gopi Date : 03-05-2024 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump

Donald Trump: నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వాతావరణం ఉత్కంఠగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా నిరంతరం యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా తన దూకుడు వైఖరిని అవలంబించారు. ఈ నేపథ్యంలో ఆయన టైమ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ట్రంప్ తన అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చాక వలసదారుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ప్రస్తుతం అమెరికాలో 20 మిలియన్లకు పైగా అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. వారికి ఇక్కడ పౌరసత్వం లేదు. ఇది అమెరికాపై జరిగిన లెక్కల దాడి. వీటి వల్ల మన నగరాల పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.

Also Read: Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్

‘అమెరికా నుంచి అక్రమ వ్యక్తులను పట్టుకుని బహిష్కరిస్తాం’

వ‌ల‌స‌దారుల కోసం సరిహద్దులో ప్రత్యేక సైన్యాన్ని మోహరిస్తారా అని ట్రంప్‌ను అడిగిన తదుపరి ప్రశ్నకు ఆయ‌న వింత వైఖ‌రిలో జ‌వాబిచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇందుకు నేషనల్ గార్డ్ అయితే చాలు.. అవసరమైతే యూఎస్ ఆర్మీని కూడా వినియోగిస్తామ‌న్నారు. దీని కోసం డిటెన్షన్ సెంటర్‌ను నిర్మించే ఉద్దేశ్యం ఉందా అని రిపోర్టర్ తదుపరి ప్ర‌శ్న ట్రంప్‌ను అడిగాడు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. మాకు ఇది అవసరం లేదు, అక్రమార్కులను పట్టుకుని అమెరికా నుంచి తరిమేస్తాం అని అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

‘అమెరికాలో జిహాద్‌కు చోటు లేదు’

ఇటీవల మీడియా ట్రంప్‌ను కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక భవనాన్ని పాలస్తీనా అనుకూల విద్యార్థులు స్వాధీనం చేసుకోవడంపై ఏమి చెబుతారు? అని ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన ట్రంప్‌ న్యూయార్క్ పోలీసులు వారిపై తీసుకున్న చర్యలను చూడటం చాలా సరదాగా ఉందని బదులిచ్చారు. అంతేకాకుండా అమెరికాలో జిహాద్‌కు చోటు లేదన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Donald Trump
  • joe biden
  • US Election 2024
  • USA
  • world news

Related News

Attack on Chabahar port after Trump's warning

US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

డొనాల్డ్ ట్రంప్, మరిన్ని దాడులు జరిగితే మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని టెహ్రాన్‌ను హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత, గురువారం నాడు అమెరికా ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఓడరేవు అయిన చబహార్‌లోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఈ దాడులు ఆగ్నేయ ఓడరేవు నగరంలోని రెండు సముద్ర రేవులను మరియు ఒక సముద్ర ట్రాఫిక్ నియంత

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Tragic accident in the US: Young woman from NTR district dies.

    Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

  • Celebrations of America's 250th Independence Day

    Donald Trump: అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd