Trump Tariffs Effect India
-
#World
Trump Tariffs : ట్రంప్ నిర్ణయం..భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం
Trump Tariffs : ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఆయా దేశాలకంటే అమెరికానే అని స్పష్టమవుతోంది. అధిక టారిఫ్‌లు కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగి, ప్రతి కుటుంబంపైనా సగటున సుమారు 2,400 డాలర్లు (రూ. 2 లక్షలు) భారం పడుతుందని అంచనా వేసింది
Published Date - 08:23 AM, Fri - 1 August 25