HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >America Donald Trumps Daughter Tiffany Marries Beau Michael

Trump Daughter Wedding: ఘనంగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె వివాహం..వైరల్ ఫొటోలు..!!

  • Author : hashtagu Date : 13-11-2022 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1
1

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ వివాహం ఘనంగా జరిగింది. పేజ్ సిక్స్ ప్రకారం ట్రంప్ ఫ్లోరిడా నివాసం మార్ ఎ లాగోలో ఆదివారం ఈ వివాహం జరిగింది. టిఫనీ ట్రంప్ తన ప్రియుడిని పెళ్లాడింది. ట్రంప్ టిఫినీ చేయి పట్టుకుని మైఖేల్ బుగ్గపై ముద్దు పెట్టి ఆమెను కిందికి నడిపించాడు. పెవిలియన్ నీలం, గులాబీ, తెలుపు పూలతో అలంకరించారు. టిఫనీ మైఖేల్‌ ఒకరినొకరు మనువాడారు. టిఫనీ ఎలీ సాబ్ డిజైన్ చేసిన లాంగ్ స్లీవ్ పెర్ల్ వెడ్డింగ్ గౌను ధరించింది. ఆ గౌనులో టిఫనీ ట్రంప్ దేవకన్యాల మెరిసిపోయింది. మెలానియా, ఇవాంక, ఎరిక్ మరియు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వివాహానికి హాజరయ్యారు.

Donald Trump's daughter Tiffany marries beau Michael Boulos

Read @ANI Story | https://t.co/6GNqOkxQf2#DonaldTrump #TiffanyTrumpwedding #MichaelBoulos pic.twitter.com/3oGQoUPh8X

— ANI Digital (@ani_digital) November 13, 2022

స్వాగత విందును శుక్రవారం నిర్వహించనున్నారు. నికోల్ హరికేన్ కారణంగా పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. దీంతో అన్ని విమానాలు రద్దు అయ్యాయి. అతికొద్ద మంది అథితుల సమక్షంలోనే వివాహం జరిగింది. వివాహా రిసెప్షన్ కు 500 మంది అతిథులు హాజరు కానున్నారు. టిఫనీ పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నా తుఫాను కారణంగా కుదరలేదు. టిఫనీకి కాబోయే భర్త మైఖేల్ బోలోస్ చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఈ వివాహానికి ప్రపంచం నలుమూలల నుండి తమ స్నేహితులు హాజరు కావాలని ఇద్దరూ కోరుకున్నప్పటికీ కుదరలేదు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

1

2

3

4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • daughter marriage
  • Donald Trump
  • tiffany

Related News

Trump agrees to US peace deal with Iran.

Donald Trump: ఇరాన్‌ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్

అమెరికా, ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల్లో పురోగతి లభించిందని, కీలకమైన ముసాయిదా ఒప్పందానికి ఇరుపక్షాలు ఆమోదం తెలిపాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై జరపతలపెట్టిన సైనిక దాడులను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ట్రంప్ ప్రకటనను ఇరాన్ కొట్ట

  • US retaliatory strikes on Iran

    Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

  • US Apache helicopter crashes in the Strait of Hormuz!

    Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

  • Donald Trump

    H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

Latest News

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

  • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

  • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

  • AP Jobs: ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd