Viral
-
Raksha Bandhan : ఈ 6వ శతాబ్దపు దేవాలయం రక్షా బంధన్ రోజున మాత్రమే తెరవబడుతుంది..!
ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు, మానవ నివాసాలకు దూరంగా, పర్వతాల అందమైన దృశ్యాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దట్టమైన ఓక్ అడవుల గుండా వెళ్లాలి. ఈ ఆలయాన్ని 6 నుండి 8వ శతాబ్దాల కాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు.
Published Date - 12:22 PM, Fri - 16 August 24 -
India Lightning Deaths: భారత్‌లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి
భారత్‌లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి. మధ్యప్రదేశ్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయని పరిశోధకులు గుర్తించారు. దీని తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పిడుగుపాటుకు అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
Published Date - 08:15 AM, Fri - 16 August 24 -
Independence Day 2024: సియాచిన్ నుంచి కశ్మీర్ వరకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వీడియో..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
Published Date - 05:36 PM, Thu - 15 August 24 -
AI Dance : ఏఐ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ట్రంప్, మస్క్.. 7 కోట్ల వ్యూస్
ఎలాన్ మస్క్ .. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ట్విట్టర్ (ఎక్స్) సహా ఎన్నో పెద్ద వ్యాపారాలకు యజమాని అయినా ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
Published Date - 02:13 PM, Thu - 15 August 24 -
Punjab: టార్చ్‌లైట్ వేసి గర్భిణికి ప్రసవం, ఓ హాస్పిటల్ నిర్వాకం
పంజాబ్‌లోని ఆసుపత్రిలో టార్చ్‌లైట్ వెలుగులో గర్భిణికి ప్రసవం జరిగింది. లేబర్ రూమ్‌కి తరలించగా, కరెంటు పోయింది. ఆ తర్వాత జనరేటర్ స్టార్ట్ చేయగా జనరేటర్ కూడా చెడిపోయింది. ఈ సమయంలో ఆమెను, బిడ్డను కాపాడటానికి డాక్టర్లు టార్చ్ వేసి చీకట్లోనే ప్రసవం చేశారు
Published Date - 05:48 PM, Tue - 13 August 24 -
Arshad Nadeem : ఒలింపిక్ ఛాంపియన్‌కు బర్రెను బహుమతిగా ఇచ్చిన అత్తమామలు..! ఇలా ఎందుకు చేశారు?
అర్షద్ నదీమ్ పాకిస్థాన్ చేరకముందే అతడిపై రివార్డుల వర్షం కురిపించారు. ఎవరికి చేతనైతే అది తన ఛాంపియన్ ప్లేయర్‌కు ఇస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అత్తమామలు బర్రెను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
Published Date - 02:06 PM, Mon - 12 August 24 -
Ghost In Assembly: అసెంబ్లీలో దెయ్యం, వణికిపోతున్న ఎమ్మెల్యేలు
బీజేపీ ఎమ్మెల్యే అమృత్లాల్ మీనా ఆకస్మిక మరణం రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అసెంబ్లీలో 'దెయ్యం' ఉండనే పుకార్లు వారి భయాన్ని మరింత పెంచాయి. అమృతలాల్ మీనా మృతికి విధానసభ వాస్తు లోపమే కారణమని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
Published Date - 09:26 AM, Mon - 12 August 24 -
India’s first Jaggery Rum : మందుబాబులు అతి త్వరలో బెల్లం రమ్ వచ్చేస్తోంది..
బెల్లం రమ్‌ను ప్రీమియం రమ్ గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది
Published Date - 10:12 PM, Sat - 10 August 24 -
Uttar Pradesh: 5 కిలోల బంగాళాదుంపలు లంచంగా అడిగిన పోలీస్
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో సబ్-ఇన్స్పెక్టర్ "బంగాళదుంపలు" లంచంగా డిమాండ్ చేసినందుకు సస్పెండ్ కు గురయ్యాడు. "బంగాళదుంప" అనే పదాన్ని లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
Published Date - 06:37 PM, Sat - 10 August 24 -
Bihar Viral News: సోదరుడు అక్రమ సంబంధం, తల్లిదండ్రులు అరెస్ట్, కొడుకు సూసైడ్
సోదరుడి నేరానికి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడాన్ని యువకుడు చూడలేకపోయాడు, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బీహార్ లో జరిగింది. యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 03:00 PM, Sat - 10 August 24 -
Hyderabad : కోట్లు పెట్టి నిర్మించిన సైకిల్ ట్రాక్..రీల్స్ కు అడ్డాగా మారింది
ఔటర్ రింగ్ రోడ్డుపై 23 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. మూడు వరుసలుగా (4.5 మీటర్ల వెడల్పు) నిర్మించారు
Published Date - 10:09 PM, Fri - 9 August 24 -
UP : ముద్దు ఇస్తే..అటెండెన్స్ వేస్తా – స్కూల్ ఉపాధ్యాయుడి రాసలీలలు
ఉన్నావో ప్రాంతంలో అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ను ముద్దు పెట్టమని అడిగాడు
Published Date - 02:54 PM, Fri - 9 August 24 -
Viral News: భార్య కోసం ట్రైన్ నుంచి దూకిన భర్త, ఇద్దరూ మృతి
కుటుంబ కలహాల కారణంగా బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు కింద పడి చనిపోదామనుకున్న భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన భార్య కాసేపటికే మృతి చెందింది.
Published Date - 02:28 PM, Fri - 9 August 24 -
Uttar Pradesh: జేపీ నడ్డా పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1.25 లక్షల డిమాండ్, నిందితుడు అరెస్ట్
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1.25 లక్షలు డిమాండ్ చేసిన నిందితులు అరెస్ట్ అయ్యాడు. నీరజ్ సింగ్ అనే వ్యక్తి తనకు మూడు-నాలుగు రోజులుగా నిరంతరం ఫోన్ చేస్తున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ యోగేష్ పాండాగ్రే ఫిర్యాదు చేశాడు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని.
Published Date - 08:59 PM, Wed - 7 August 24 -
Merger of BRS in BJP : బీజేపీలో బిఆర్ఎస్ విలీనం..ఇది ఎంత వరకు నిజం..?
తన పార్టీ బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేసేందుకు సిద్ధం అయ్యాడనే ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది
Published Date - 09:41 PM, Tue - 6 August 24 -
Wayanad Landslides : తల్లి ప్రేమకు చాటిలేదు అని నిరూపించిన కోతి
సృష్టికి మూలం అమ్మ.. ఆమెను మించిన దైవం లేదు. అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏదీ సరితూగదు
Published Date - 02:45 PM, Tue - 6 August 24 -
Sunita Williams : సునీతా విలియమ్స్ కు పెద్ద కష్టమే రాబోతోందా..?
జూన్ 14న వారు భూమికి రావాల్సి ఉండగా.. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యతో వారు భూమిపైకి రావడం వాయిదాపడుతూ వస్తున్నది
Published Date - 02:50 PM, Mon - 5 August 24 -
Uttar Pradesh: వీడియో కాల్లో భర్త ఎదుటే వివాహిత ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ఓ వివాహిత వీడియో కాల్‌తో తన భర్త ఎదుట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.
Published Date - 10:50 AM, Mon - 5 August 24 -
Wayanad Landslides : జై జవాన్ అంటూ బాలుడు లేఖ..
'డియర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది.
Published Date - 03:03 PM, Sun - 4 August 24 -
New Report: అంతరించిపోతున్న జంతువుల కోసం ఓ కార్యక్రమం.. ఏంటంటే..?
శాస్త్రవేత్తలు ఇప్పుడు జంతువుల శబ్దాలను అదే లైన్లో విశ్లేషిస్తారు. దీని తరువాత శాస్త్రవేత్తలు జంతువుల జనాభా, వాటి ఆవాసాలు, వాటి వలస విధానాల గురించి ఖచ్చితమైన ఆలోచనను పొందుతారు.
Published Date - 08:00 AM, Sun - 4 August 24