HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Virat Kohli Stepped To Natu Natu Song Abbo Did Not Do It Normally

RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

జక్కన్న దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చూసాం.

  • Author : Anshu Date : 17-03-2023 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli Natu Natu 780x470
Kohli Natu Natu 780x470

RRR: జక్కన్న దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చూసాం. ఇక ఈ సినిమా విడుదలై చాలా రోజులు అయినప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగులకు, పాటలకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నాటునాటు పాటతో మాత్రం ఓ లెవెల్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పాట ఎన్నో చోట్ల, ఎన్నోసార్లు విన్నారని చెప్పవచ్చు. సామాన్యులతో పాటు ఇతర సెలబ్రెటీలు కూడా ఈ పాటకు బాగా స్టెప్పులు వేశారు. ఎంతోమంది రీల్స్ చేశారు. చాలామంది ప్రముఖులు కూడా ఈ పాటకు స్టెప్పులు వేశారు. ఇక ఇటీవలే ఈ పాట ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ పాట మరింత ఎక్కువగా వినిపిస్తుంది. ఓ వైపు ఆర్ ఆర్ ఆర్ టీం అవార్డు సందర్భంగా ఎంజాయ్ చేస్తుంటే మరోవైపు ప్రజలంతా ఈ పాటకు డాన్సులు వేస్తున్నారు. మొత్తానికి ఈ పాట టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. ఇక ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన స్టెప్పులు వేశారు.

మొత్తానికి ఈ పాట ఆస్కార్ అవార్డు అందుకొని చరిత్రను సృష్టించింది. అయితే తాజాగా ఈ పాటకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఈరోజు నుంచి వన్డే సిరీస్ మొదలవ్వగా.. వాంఖడే స్టేడియంలో ఈరోజు ఇండియా ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేశాక గ్రౌండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అయితే ఆ సమయంలో విరాట్ వెనుక నుంచి డాన్స్ చేస్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవ్వగా.. ఆయన అభిమానులు అబ్బో స్టెప్పులు మామూలుగా వేయలేదు కదా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Natu Natu
  • RRR Movie
  • virat kohli

Related News

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd