Transfers : తెలంగాణలో 9 మంది డీఎస్పీల బదిలీలు..
Transfers : ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ఇక అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా ఉన్న పి.సదయ్యను, తొర్రూర్ ఎస్‌డీపీవోగా ఉన్న వి.సురేశ్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
- By Latha Suma Published Date - 04:12 PM, Thu - 7 November 24

Telangana Police : తెలంగాణలో 9 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఈరోజు(గురువారం) డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 9 మంది డీఎస్పీల బదిలీకి సంబంధించిన మరిన్ని వివరాలు..
1. జీ. మహేశ్ బాబు
ప్రస్తుత బాధ్యత: జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్బీ
కొత్త బాధ్యత: కరీంనగర్ డీఎస్పీ, పీటీసీ
2. బీ. రామానుజం
ప్రస్తుత బాధ్యత: కరీంనగర్ డీఎస్పీ, పీటీసీ
కొత్త బాధ్యత: కాగజ్నగర్ ఎస్డీపీవో
3. ఏ. కరుణాకర్
ప్రస్తుత బాధ్యత: కాగజ్నగర్ ఎస్డీపీవో
కొత్త బాధ్యత: అసిఫాబాద్ ఎస్డీపీవో
4. కే. క్రిష్ణ కిషోర్
ప్రస్తుత బాధ్యత: వనపర్తి డీఎస్పీ, డీసీఆర్బీ
కొత్త బాధ్యత: తొర్రూర్ (మహబుబాబాద్) ఎస్డీపీవో
5. పీ. రవీందర్ రెడ్డి
ప్రస్తుత బాధ్యత: నిర్మల్ డీఎస్పీ, డీసీఆర్బీ
కొత్త బాధ్యత: ఖమ్మం ఏసీపీ, సీసీఆర్బీ
6. డి. ప్రసన్న కుమార్
ప్రస్తుత బాధ్యత: ఖమ్మం ఏసీపీ, సీసీఆర్బీ
కొత్త బాధ్యత: మెదక్ ఎస్డీపీవో
7. ఎస్.ఆర్. దామోదర్ రెడ్డి
ప్రస్తుత బాధ్యత: వెయిటింగ్‌లో ఉన్న అధికారి
కొత్త బాధ్యత: అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీ
8. పి. సదయ్య
ప్రస్తుత బాధ్యత: అసిఫాబాద్ ఎస్డీపీవో
9. వి. సురేశ్
ప్రస్తుత బాధ్యత: తొర్రూర్ (మహబుబాబాద్) ఎస్డీపీవో
కాగా, ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ఇక అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా ఉన్న పి.సదయ్యను, తొర్రూర్ ఎస్‌డీపీవోగా ఉన్న వి.సురేశ్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.