Trending
-
Zombie Disease: కెనడాలో భయపెట్టిస్తోన్న ‘జాంబీ’..వ్యాక్సిన్లు, చికిత్సల్లేవ్..!!
నడాలో జింకలను వింత వ్యాధి పీడిస్తోంది. చాలా వేగంగా సంక్రమిస్తోంది. ద క్రానిక్ వేస్టింగ్ డీసీజ్ గా పిలుస్తున్న ఆ వ్యాధి ఇప్పటికే..
Published Date - 02:58 PM, Thu - 7 April 22 -
Midnight Runner Pradeep Mehra: మిడ్‌నైట్ రన్నర్‌కు.. ఊహించని సాయం..!
భారత సైన్యంలో చేరాలనే లక్ష్యంతో అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు తీస్తూ ప్రదీప్ మెహ్రా రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్షేషన్ అయిన సంగతి తెలిసిందే. ప్రదీప్ మెహ్రా రన్నింగ్ వీడియోను బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరల్ కుర్రాడిని ఇంటర్వ్యూలు చేసేందుకే బడా మీడి
Published Date - 12:33 PM, Fri - 1 April 22 -
Anand Mahindra: నువ్వు మామూలోడివి కాదు సామీ.. ఆనంద్ మహీంద్రాయే సెల్యూట్ కొట్టాడు
ఈ ఫోటోలో వ్యక్తిని చూస్తే.. వార్నీ.. ఏం బ్యాలెన్స్ చేస్తున్నాడ్రా భాయ్.. సైకిల్ హ్యాండిల్ వదిలేసి అలా ఎలా తొక్కగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అసలే వంకీలు తిరిగిన రోడ్డు. ఆపై నెత్తిన బరువైన బట్టల మూట. ఆ పొజిషన్ లో ఆ మూటను రెండు చేతులతో పట్టుకున్నాడు. అంటే సైకిల్ హ్యాండిల్ పట్టుకోవడానికి అవకాశమే లేదు. అయినా సరే.. తన శరీరంతోనే సైకిల్ ను బ్యాలెన్స్ చేస్తూ ఆ టూవీలర్ న
Published Date - 09:48 AM, Wed - 30 March 22 -
Bengaluru Auto Driver : సోషల్ మీడియా సెన్సేషన్ ఈ 74 ఏళ్ల ఆటోడ్రైవర్.. ఎందుకో తెలుసా?
30 ఏళ్లు రాగానే అంతా అయిపోయిందనుకునే ఈ కాలం కుర్రాళ్లకు అతనో ఇన్‌స్పిరేషన్.
Published Date - 04:48 PM, Tue - 29 March 22 -
Gitaben Rabari : ఉక్రెయిన్ కు సాయం కోసం గుజరాతీ భామ పాట.. అమెరికాలో డాలర్ల వర్షం
ఉక్రెయిన్ కు అండగా నిలవడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా తమకు తోచిన విధంగా సాయం అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
Published Date - 11:47 AM, Tue - 29 March 22 -
No Age Bar: 80 లు దాటినా కుర్రాళ్లతో పోటీ.. 14 మాస్టర్ డిగ్రీలు సాధించేశారు
చూడడానికి వాళ్లిద్దరికీ 80లు దాటాయి కాని.. మనసులో మాత్రం కుర్రాళ్లకన్నా పడుచోళ్లు. అందుకే ఒక్క డిగ్రీ చదవడానికే జీవితంలో ఆపసోపాలు పడే అబ్బాయిలు, అమ్మాయిలు..
Published Date - 12:00 PM, Sun - 27 March 22 -
Ukraine Girl: ఉక్రెయిన్ అమ్మాయికి ‘ఢిల్లీవాలా’ లవ్ ప్రపోజ్.. త్వరలో పెళ్లి!
ఢిల్లీ వాసి అయిన అనుభవ్ భాసిన్ కు ఉక్రెయిన్ లోని అన్నా హోరోడెట్స్కా మధ్య లవ్ కుదిరింది.
Published Date - 11:33 AM, Sat - 26 March 22 -
Sri Sri Daughter: మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ‘శ్రీశ్రీ కుమార్తె’
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహిళా మణులుగా పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడదే జరిగింది.
Published Date - 12:52 PM, Fri - 25 March 22 -
Irani Chai: హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. ఇరానీ ఛాయ్ రేటు పెరిగింది!
కప్పు ఛాయ్ తాగితే చాలు.. దెబ్బకు హుషారు తన్నుకొస్తుంది. టీ చేసే మ్యాజిక్ అదే! అందులోనూ ఇరానీ ఛాయ్ తాగితే.. ఆ కిక్కే వేరు.
Published Date - 11:56 AM, Fri - 25 March 22 -
Viral Video: రూల్స్ బ్రేక్ చేసే వారు.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే..!
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో టూవీలర్ యాక్సిడెంట్‌లు జరుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ ఉండాల్సిన పరిస్థిలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు, పోలీసులు హెల్మెట్ ధర
Published Date - 02:54 PM, Thu - 24 March 22 -
Midnight Runner Pradeep Mehra: నా సక్సెస్.. నేనేంటో చెప్పాలి..!
ప్రదీప్ మెహ్రా గుర్తున్నాడుగా.. బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి వీడియోతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు ప్రదీప్. ఈ క్రమంలో ఇప్పుడు ప్రదీప్ మెహ్రా ఇటర్వ్యూ కోసం అన్ని చానళ్ళు అతని వెంటపడుతున్నాయి. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రదీప్ మెహ్రా, తనకు వచ్చిన పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడా లేక తనను అనవసర
Published Date - 12:20 PM, Wed - 23 March 22 -
Viral News: ఈతరం యువతకు ఆదర్శం ఈ కుర్రాడు!
పట్టుదల ఉంటే కొండలనైనా పిండి చేసే వయసు. పేదరికం చాచి కొడుతున్నా ఆత్మాభిమానంతో దానిని అడ్డుకునే వయసు. సంకల్పం ఉంటే.. విధి సైతం చేతులెత్తి నమస్కరించే మనసు.
Published Date - 11:20 AM, Tue - 22 March 22 -
Viral News: వైరల్ అయ్యేంత మ్యాటర్.. ఈ ఫొటోలో ఏముంది..?
భారత దేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లులు కుటుంబాన్ని చాలా పద్దతిగా, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తారు. మధ్యతరగతి గృహిణులకు వృథా చేయడమంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ క్రమంలో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు, వాటి ప్యాకింగ్‌తో వచ్చే డబ్బాలు, సీసాలను సైతం కిచెన్‌లో ఉపయోగిస్తుంటారు. అంతేనా అవసరమైతే ఇంట్లో మగవారు తాగి పడేసిన మందు బాటిల్స్‌ను సైతం భల
Published Date - 03:47 PM, Mon - 21 March 22 -
Snake Bite: ఆ వ్యక్తికి 15 ఏళ్లలో 500 సార్లు పాముకాట్లు.. ఇప్పుడతను ఎలా ఉన్నాడంటే..?
మీరు ఇప్పుడు రోమాలు నిక్కబొడుచుకునే ఓ సంఘటన గురించి చదవబోతున్నారు. హా.. అని నోరళ్లబెట్టి ఆశ్చర్యపోయే ఒక ఉదంతం గురించి తెలుసుకోబోతున్నారు. ఆశ్చర్యంతో, అనుమానంతో, భయంతో కూడుకున్న ఘటన ఇది. ఒక వ్యక్తిని పాము కాటేసిందంటే.. అది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోవచ్చు. అదే రెండుమూడు సందర్భాల్లో కాటేస్తే.. ఏం జరిగిందా అని ఆలోచిస్తారు. కానీ ఒకే వ్యక్తి ఏకంగా 500 సార్లు పాముకాటుకు గురయ్
Published Date - 09:34 AM, Mon - 21 March 22 -
kerala police: హైటెక్ ఐడియా అదిరింది బాస్!
భలేదొంగ, మంచి దొంగ, జేబుదొంగ, కొండవీటి దొంగ, యమదొంగ... ఇలా సిల్వర్ స్క్రీన్ దొంగల గురించి తెలుగువారికి బాగా తెలుసు. కానీ కేరళలో పోలీసులకు ఓ దొంగ మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు.
Published Date - 07:03 PM, Sun - 20 March 22 -
World Happiness Report:భారత్ లో ఎవరూ సంతోషంగా లేరా ? మనకంటే పాక్ ముందుంది..!!
ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా ఏయో దేశాలు ఉన్నాయో తెలిపే జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది.
Published Date - 02:21 PM, Sun - 20 March 22 -
Negative Thoughts: నెగిటీవ్ థాట్స్ ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
గత అనుభవాల మూలంగానే నెగిటీవ్ ఆలోచనలు వస్తుంటాయి.
Published Date - 02:11 PM, Sun - 20 March 22 -
World Sparrow Day : ప్రపంచ పిచ్చుకల అవార్డ్స్
ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవాన్ని మార్చ్ 20 వ తేదీన జరుపుతున్నారు.
Published Date - 02:05 PM, Sun - 20 March 22 -
Ukraine Lady: యుద్ధాన్ని దాటి.. గోల్డ్ మెడల్ కొట్టిన ‘ఉక్రెయిన్’ మహిళ
ఓవైపు బాంబు దాడులు.. మరోవైపు తూటాల వర్షం.. ఇంట్లో ఉన్నా రక్షణ లేదు. కాలు బయటపెట్టినా బతుకుతామన్న గ్యారంటీ లేదు.
Published Date - 11:24 AM, Sun - 20 March 22 -
Snake bites a girl: 7 నెలల్లో 3 సార్లు పాము కాటు.. ఆ డిగ్రీ విద్యార్థినిపై పాము పగబట్టిందా? చివరకు ఏం జరిగింది?
పాములు పగబడతాయని చాలా మంది సినిమాల్లో చూసుంటారు. అక్కడక్కడ కథలు కూడా చదువుతారు. పెద్దవాళ్లు చెప్పగా విని ఉంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉన్న బెదోడ గ్రామ వాసులు పాము పగను కళ్లారా చూశారు. ఒక పాము ఎవరి మీద అయినా పగపడితే ఎలా కాటు వేస్తుందో వారికి అర్థమైంది. ఎంత కాలమైనా సరే.. అది వారిని విడిచి పెట్టదని అంటున్నారు. దీనికి ప్రణాళి మృతిని సాక్ష్యంగా చూపిస్తున్నారు. రై
Published Date - 11:23 AM, Sun - 20 March 22