HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Viral Video Of Attack Helicopter Narrowly Missing Vehicles On Ukraine Highway Amazes Internet

Helicopter on Highway: జస్ట్ మిస్.. హైవేపైకి దూసుకొచ్చిన హెలికాప్టర్, తప్పిన ప్రమాదం!

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతన్న విషయం తెలిసిందే. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు

  • By Balu J Published Date - 03:20 PM, Sat - 22 October 22
  • daily-hunt
Viral
Viral

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతన్న విషయం తెలిసిందే. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. తాజాగా ఓ ఘటన ప్రతిఒక్కరినీ ఆశ్చర్యరానికి గురిచేస్తోంది. ఉక్రెయిన్ లో ఓ హెలికాప్టర్ వ్యతిరేక పవన దిశలో ప్రయాణించింది. ఏ కారణమో తెలియదు కానీ.. ఒకేసారి హైవేపై కి దూసుకొచ్చింది హెలికాప్టర్. అంతేకాదు.. కారును కూడా ఢీకొట్టబోయింది. ఇంతలో పైలట్ అలర్ట్ అయి ప్రమాదం నుంచి బయటపడేలా తెలివిగా వ్యవహరించాడు.

లేకపోతే ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయేది. అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్‌ మంత్రిత్వ శాఖ ‘వెల్‌కమ్‌ టు ఉక్రెయిన్‌’ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం పైలట్ ను పొగిడేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యమైనా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Welcome to Ukraine 🇺🇦 pic.twitter.com/LdFhrzwn2m

— Defense of Ukraine (@DefenceU) October 20, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • helicopter crash
  • Highway
  • Russia-Ukraine War
  • viral
  • viral video

Related News

IND vs WI

IND vs WI: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌.. బాయ్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి, వీడియో వైరల్!

అయితే ఈ సమయంలో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి ముఖంలోనూ చిరునవ్వు ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి వారు ఒకరికొకరు ముందుగా తెలిసినవారని, ఈ చర్య సరదాగా చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

  • California Helicopter Crash

    Helicopter Crash : కుప్పకూలిన హెలికాప్టర్..ఈసారి ఎక్కడంటే !!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd