Fire Stunt Video: ఫైర్ స్టంట్స్ చేస్తున్నారా.. ఈ వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఫైర్ స్టంట్లు చాలా ప్రమాదకరమైనవి. సురక్షితమైన పద్ధతిలో జాగ్రత్తగా నిర్వహించకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు.
- By Balu J Published Date - 03:58 PM, Mon - 31 October 22
ఫైర్ స్టంట్లు చాలా ప్రమాదకరమైనవి. సురక్షితమైన పద్ధతిలో జాగ్రత్తగా నిర్వహించకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. ఒక ఫైర్ స్టంట్ భయంకరమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 12 మిలియన్లకు వ్యూస్ వచ్చాయి. ఓ ఈ వెంట్ లో ఒక వ్యక్తి పెట్రోలు బాటిల్, మంటల కర్రతో ప్రమాదకరమైన విన్యాసం చేస్తూ కనిపించాడు. ప్రేక్షకుల ముందు టేబుల్‌పై నిలబడి ఉండగా, ఆ వ్యక్తి నోటిలో పెట్రోలు పోసాడు. దానిని మంట (నిప్పు) ఉమ్మివేసినప్పుడు అగ్నిరవ్వలు అతన్ని సమీపించాయి.
నోటికి, గడ్డానికి నిప్పంటుకోవడంతో ముఖమంతా కాలిపోయింది. ఇద్దరు స్నేహితులు మంటలను ఆర్పివేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు, అయితే ప్రజలు అలాంటి విన్యాసాలకు ప్రయత్నించవద్దని చెప్పారు. “బహుత్ హాయ్ ఖతర్నాక్ స్టంట్ హై హర్ కిసీ కో యహ్ నహిం కర్నా చాహీ” అని నెటిజన్స్ కామెంట్ చేశారు.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.