Trending
-
Beer From Shower Water : షవర్, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో ఆ బీర్ రెడీ
Beer From Shower Water : అది బీర్ కాని బీర్..ఎలాంటి బీరో తెలిస్తే మీరు అవాక్కవుతారు..దాని తయారీకి ఏమేం వాడతారో తెలిస్తే మరింత షాక్ అవుతారు..
Published Date - 07:57 AM, Wed - 2 August 23 -
Warning Labels On Each Cigarette : ఇక ప్రతి సిగరెట్ పై వార్నింగ్ లేబుల్
Warning Labels On Each Cigarette : "సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం" అనే మెసేజ్ ఇప్పటివరకు సిగరెట్ పెట్టెలపై ఉండేది..
Published Date - 07:17 AM, Wed - 2 August 23 -
Who Is Monu Manesar : హర్యానాలోని నూహ్ లో అల్లర్లు.. మోనూ మానేసర్ పైనే చర్చ.. ఎవరతడు ?
Who Is Monu Manesar : హర్యానాలోని నూహ్ జిల్లా ఉద్రిక్తతతో అట్టుడుకుతోంది..అక్కడ ఇప్పుడు కర్ఫ్యూ అమల్లో ఉంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) శోభాయాత్రపై సోమవారం మధ్యాహ్నం కొందరు రాళ్లు రువ్వడంతో ఈ ఘర్షణ మొదలైందని అంటున్నారు.
Published Date - 02:17 PM, Tue - 1 August 23 -
Eye Conjunctivitis: కలకలం రేపుతున్న కండ్లకలక, రోగుల రద్దీతో ఆస్పత్రులు ఫుల్!
రెండు రాష్ట్రాల్లో ఇప్పటికి వరకు రెండు వేలకు పైగా కండ్ల కలక కేసులు నమోదయ్యాయి.
Published Date - 01:37 PM, Tue - 1 August 23 -
Waterpark Tragedy-Father Killed : ఒకరి ప్రాణం తీసిన “బౌన్సి క్యాజిల్”.. వాటర్ పార్క్ లో ప్రమాదం
Waterpark Tragedy-Father Killed : ఆ తండ్రి తన మూడేళ్ళ కూతురితో కలిసి వాటర్ పార్క్ కు వెళ్ళాడు..అక్కడున్న అన్ని గేమ్స్ ను ఒకదాని తర్వాత ఒకటిగా ఆడుతూ.. వాళ్ళు బౌన్సి క్యాజిల్ (bouncy castle) దగ్గరికి వచ్చారు..
Published Date - 09:10 AM, Tue - 1 August 23 -
Muslims Should Give Solution : “జ్ఞానవాపి మసీదు ఒక చారిత్రక తప్పిదం.. దానికి ముస్లింలే పరిష్కారం చూపాలి”
Muslims Should Give Solution : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:14 PM, Mon - 31 July 23 -
47 Pythons Caught : లగేజీలో 47 కొండచిలువలు.. ఎక్కడివి ?
47 Pythons Caught : బంగారం, డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తూ ఇటీవల ఎంతోమంది స్మగ్లర్లు ఎయిర్ పోర్ట్ లలో అడ్డంగా దొరికిపోయారు..
Published Date - 03:26 PM, Mon - 31 July 23 -
India TV-CNX : ఏపీలో మళ్లీ YCP, తెలంగాణలో BRS! జాతీయ సర్వే మాయ!!
ఎన్నికల సమయంలో సర్వేలు (India TV-CNX) రావడం సహజం. కానీ, అవన్నీ మైండ్ గేమ్ లో భాగంగా నడుస్తున్నాయని ఎవరైనా చెబుతారు.
Published Date - 03:07 PM, Mon - 31 July 23 -
’75 Hard’ Challenge : హాస్పటల్ పాలై ఛాలెంజ్..ఇదేం విడ్డూరం
ఈ ఛాలెంజ్ లో రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాలి. అంతే కాకుండా 45 నిమిషాల పాటు రెండు సార్లు వర్కౌట్లు చేయాలి
Published Date - 02:25 PM, Mon - 31 July 23 -
2000 Public Servants Booked : మూడేళ్లలో 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసులు
2000 Public Servants Booked : గత 3 సంవత్సరాల వ్యవధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 2,000 మందికిపైగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై సీబీఐ (CBI) కేసులు నమోదు చేసింది.
Published Date - 11:37 AM, Mon - 31 July 23 -
Falling From 68th Floor : 68వ అంతస్తు నుంచి పడి చనిపోయిన డేర్ డెవిల్.. ఎక్కడ ?
Falling From 68th Floor : అతడు బల్లిలా పెద్ద పెద్ద భవనాలపైకి అవలీలగా పాకుతాడు.. ఆయన సాహసోపేత విన్యాసాలు చూస్తుంటే మనకే గుండె ఆగిపోయినంత పనవుతుంది..
Published Date - 10:01 AM, Mon - 31 July 23 -
Mini Brazil In India : ఇండియాలో “మినీ బ్రెజిల్” ఉంది తెలుసా ?.. ప్రధాని మోడీ కూడా ఆ ఊరిని ఆకాశానికెత్తారు !
Mini Brazil In India : తాజాగా "మన్ కీ బాత్" లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక గ్రామం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Published Date - 08:51 AM, Mon - 31 July 23 -
Weekly Horoscope : ఓ రాశి వాళ్లకు ఆర్థిక నష్టాలు.. మరో రాశి వాళ్లకు ఉద్యోగ కష్టాలు
Weekly Horoscope : ఆగస్టు వస్తోంది.. ఈ నెల మొదటి వారంలో(జులై 31 - ఆగస్టు 6) కొన్ని రాశుల వాళ్లకు పనులన్నీ పూర్తవుతాయి.
Published Date - 07:52 AM, Mon - 31 July 23 -
China Virus Vs American Military : అమెరికా ఆర్మీకి చైనా “వైరస్” వణుకు.. ఏమైంది ?
"అందుగలదు.. ఇందులేదన్న సందేహం వలదు.." అన్నట్టుగా చైనా హ్యాకర్లు (China Hackers) ప్రతీచోటకు చొరబడుతున్నారు.
Published Date - 06:29 PM, Sun - 30 July 23 -
46000 Years Old Insects :46వేల ఏళ్ల తర్వాత మళ్ళీ బతికాయి.. ఆ పురుగుల పునర్జన్మ
46000 Years Old Insects : ఆ పురుగులు మళ్ళీ బతికాయి..ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 47వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటిలోకి జీవం వచ్చింది..
Published Date - 06:06 PM, Sun - 30 July 23 -
Kapil Dev Blasts : వాళ్లకు అహంకారం తలకెక్కింది.. ఇండియా టీమ్ ప్లేయర్స్ పై కపిల్ దేవ్ కామెంట్స్
Kapil Dev Blasts : ఇండియా క్రికెట్ టీమ్ లోని ప్లేయర్స్ తీరుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:45 PM, Sun - 30 July 23 -
Happy Birthday Sonu : 5వేలతో ముంబైకి వచ్చి.. రియల్ హీరోగా ఎదిగిన సోనూ సూద్
Happy Birthday Sonu : హీరో కాదు .. రియల్ హీరో సోనూసూద్ 50వ బర్త్ డే ఈరోజే (జులై 30).
Published Date - 09:50 AM, Sun - 30 July 23 -
Pilot Arrest : పైలట్ అరెస్టు.. 267 మంది ప్రయాణికులకు షాక్.. ఏమైంది ?
Pilot Arrest : 267 మంది ప్రయాణికులు సీట్లలో కూర్చొని విమానం టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. పైలట్ నడుచుకుంటూ ఆ విమానం వైపు మెల్లగా వస్తున్నాడు.
Published Date - 03:31 PM, Sat - 29 July 23 -
National Chicken Wings Day : “చికెన్ వింగ్స్ డే” నేడే.. రెసిపీ ఇలా రెడీ!
National Chicken Wings Day : ఇవాళ చికెన్ వింగ్స్ డే.. చికెన్ వింగ్స్ అంటే కోడి రెక్కలు.. కోడి రెక్కలను డీప్ ఫ్రై చేసుకొని తినే ట్రెండ్ 1964లో అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బఫెలో యాంకర్ బార్‌లో మొదలైంది..
Published Date - 02:48 PM, Sat - 29 July 23 -
International Tiger Day 2023 : ది టైగర్.. మన జాతీయ జంతువును కాపాడుకుందాం!
గ్లోబల్ (International) టైగర్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 29 న జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు పులుల సంరక్షణ కోసం అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది.
Published Date - 10:21 AM, Sat - 29 July 23