Trending
-
Voice Messages To Text : వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్‌లోకి మార్చేసే వాట్సాప్ ఫీచర్
Voice Messages To Text : వాట్సాప్‌లో మనకు కొందరు ఫ్రెండ్స్, సన్నిహితులు వాయిస్ మెసేజ్‌లను పంపుతుంటారు.
Date : 22-03-2024 - 1:36 IST -
Vijayalakshmi: కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి?
GHMC Mayor Gadwal Vijayalakshmi: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్(Congress)పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమం
Date : 22-03-2024 - 1:25 IST -
Blindsight : కంటిచూపు లేని వారికి ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్
Blindsight : ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ కొత్త కొత్త ఆవిష్కరణలతో యావత్ ప్రపంచం ‘చూపు’ను ఆకట్టుకుంటోంది.
Date : 22-03-2024 - 1:13 IST -
Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్
Kejriwal ED Arrest : ఈడీ (Enforcement Directorate) అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన పిటిషన్(Petition)ను కేజ్రీవాల్(Kejriwal) వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో రిమాండ్ పిటిషన్(Remand Petition)పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి
Date : 22-03-2024 - 1:12 IST -
Bhutan Tour : భూటాన్ చేరుకున్న ప్రధాని మోడీ..అపూర్వ స్వాగతం
PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం (Bhutan Tour) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) భూటాన్ (Bhutan) చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోడీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు. అక్కడ ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. అనంతరం పారో
Date : 22-03-2024 - 12:31 IST -
Supreme Court : కేజ్రీవాల్ పిటిషన్..అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Supreme Court: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwals) ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi excise policy Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు (urgently hear) సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ మేరకు కేజ్రీ పిటిషన్‌ను సీజేఐ ప్రత్యేక బెంచ్‌కు కేటాయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష
Date : 22-03-2024 - 12:10 IST -
Kavitha: సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన
MLC Kavitha Petition : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. BRS leader K Kavitha's arrest in liquor policy […]
Date : 22-03-2024 - 11:44 IST -
Sarath Chandra Reddy : శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేశాక.. బీజేపీకి ‘అరబిందో’ 30 కోట్లు
Sarath Chandra Reddy - BJP : ఎలక్టోరల్ బాండ్ల స్కీం ద్వారా వెల్లువెత్తిన విరాళాల సమాచారంతో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీల మధ్య ఉండే అక్రమ సంబంధం అందరి ఎదుట బట్టబయలైంది.
Date : 22-03-2024 - 11:36 IST -
Pushpak Viman : ‘పుష్పక విమానం’ ప్రయోగం సక్సెస్.. వీడియో ఇదిగో
Pushpak Viman : మన ఇస్రో మరో ఘనత సాధించింది. పుష్పక్ విమాన్‌ను శుక్రవారం ఉదయం కర్ణాటకలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న చలకెరె రన్‌వే నుంచి సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు.
Date : 22-03-2024 - 10:36 IST -
Jio World Garden : అంబానీయా మజాకా.. ‘జియో వరల్డ్ గార్డెన్’ విశేషాలివీ
Jio World Garden : ముకేష్ అంబానీ ఏది చేసినా పెద్ద రేంజులోనే ఉంటుంది !!
Date : 22-03-2024 - 9:10 IST -
World Water Day 2024 : జలం ఉంటేనే జనం.. ‘బెంగళూరు సంక్షోభం’ నేర్పుతున్నది అదే!
World Water Day 2024 : మార్చి 22.. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం!! నీటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఇది.
Date : 22-03-2024 - 8:48 IST -
Brain Chip : మెదడులో ఎలక్ట్రానిక్ చిప్.. వీడియోగేమ్ ఆడిన పక్షవాత బాధితుడు
Brain Chip : పక్షవాతం, నరాల సంబంధిత తీవ్ర వ్యాధులు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి.
Date : 22-03-2024 - 8:11 IST -
Pig Kidney : తొలిసారిగా మనిషికి పంది కిడ్నీ.. ఎందుకు ?
Pig Kidney : కిడ్నీ సమస్యలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి.
Date : 22-03-2024 - 7:39 IST -
Detectives – Elections : రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్‌లు.. ఎన్నికల వేళ పొలిటికల్ వార్!
Detectives - Elections : లోక్‌సభ ఎన్నికల సమరంలో గెలవడానికి రాజకీయ పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
Date : 22-03-2024 - 7:14 IST -
Raghav Chadda : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర: ఆప్ ఎంపీ
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(AAP MP Raghav Chadha) తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు. We’re now on WhatsApp. Click to Join. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక […]
Date : 21-03-2024 - 10:15 IST -
Congress List: కాంగ్రెస్ మరో జాబితా విడుదల.. పోటీలో ఎవరంటే..?
తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 21-03-2024 - 9:56 IST -
Kejriwal Arrest : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం
Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
Date : 21-03-2024 - 9:29 IST -
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి అందించిన ఎస్‌బీఐ
Electoral Bonds: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్(Election Commission)కు అందజేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్ల(Serial numbers)తో సహా ఈసీకి అప్పగించింది. సీరియల్ నంబర్లు బాండ్లను ఎన్‌క్యాష్ చేసిన పార్టీల వివరాలతో సరిపోల్చేందుకు సహాయపడనున్నది. త్వరలో ఎన్నికల సంఘం అధికారిక వెబ్
Date : 21-03-2024 - 5:40 IST -
AP CEO: సీఈవో ఎదుట పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు హాజరు
AP CEO: ఏపీ(AP)లో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని […]
Date : 21-03-2024 - 5:19 IST -
Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal:ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు(arrest) నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈడీ(ED) తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్(Kejriwal) పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయ
Date : 21-03-2024 - 4:56 IST