HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Shooting At Trump Rally

    Gun Fired at Trump Rally: ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు.. కుడిచెవిలోకి బుల్లెట్ ?

    పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగంతకుడు కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ వచ్చి ట్రంప్ కుడి చెవి కింది భాగంలో తాకింది.

    Date : 14-07-2024 - 6:51 IST
  • Pawan Ambani

    Pawan Kalyan : అనంత్ అంబానీ రిసెప్షన్‌ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం సందడి

    ఈరోజు శుభ్ ఆశీర్వాద్ వేడుక జరుగుతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులను మాత్రమే అంబానీ ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం అందుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఉన్నారు

    Date : 13-07-2024 - 9:34 IST
  • Dogs Care Centers in AP Districts

    Stray Dogs Bill : షెల్టర్లలోకి 40 లక్షల వీధి కుక్కలు.. సంచలన ప్రతిపాదన

    మన దేశంలోలాగే టర్కీలోనూ(Turkey) వీధి కుక్కల సమస్య చాలా పెరిగిపోయింది.

    Date : 13-07-2024 - 7:56 IST
  • PM Modi Visit Russia

    PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?

    13 ఏళ్లు గుజరాత్ సీఎంగా.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

    Date : 13-07-2024 - 6:55 IST
  • Attempt of BJP leaders to besiege Gandhi Bhavan

    Kurian Committee : ముగిసిన కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ

    రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయిన కురియన్‌ కమిటీ సభ్యులు..అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా

    Date : 12-07-2024 - 9:13 IST
  • Rajendranagar BRS MLA Prakash Goud joined the Congress

    Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

    జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లొ  చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.

    Date : 12-07-2024 - 8:38 IST
  • Nepal Prime Minister Pracha

    Nepal : అవిశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ప్రచండ ఓటమి

    ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్‌ పార్లమోంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం.

    Date : 12-07-2024 - 7:42 IST
  • Cm Revanth Instructions To

    CM Revanth : హైడ్రా విధివిధానాలపై అధికారులకు సీఎం రేవంత్‌ సూచనలు

    హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

    Date : 12-07-2024 - 7:02 IST
  • guidelines-for-talliki-vandanam-scheme

    Talliki Vandanam : తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చెయ్యలేదు : ఏపీ ప్రభుత్వం

    ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఏ గైడ్‌లైన్సూ విడుదల చెయ్యలేదు. కానీ విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అసత్యాలు నమ్మొద్దని చెబుతూ.. ఏపీ ప్రభుత్వం అధికారిక అలర్ట్ జారీ చేసింది.

    Date : 12-07-2024 - 5:23 IST
  • Delhi HC denies bail to Bibhav Kumar in Swati Maliwal assault case

    Assault Case : బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు

    అతనికి బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి కారణం లేదని జస్టిస్‌ అనూప్‌ కుమార్‌ మెండిరట్ట బిభవ్‌ కుమార్‌ బెయిల్‌ పటిషన్‌ను తోసిపుచ్చారు.

    Date : 12-07-2024 - 5:01 IST
  • Perni Nani comments on Chandrababu Talliki Vandanam

    Perni : కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనం..పిల్లలందరికి పంగనామాలు..!: పేర్ని నాని

    కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వ్యాఖ్యానించారు.

    Date : 12-07-2024 - 4:37 IST
  • Supreme Court

    Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ

    రెండో నేషనల్‌ జ్యుడిషియల్‌ పే కమిషన్‌( ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫార్సులను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.

    Date : 12-07-2024 - 3:36 IST
  • Untitled 1

    Kejriwal : లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

    లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్‌ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.

    Date : 12-07-2024 - 3:19 IST
  • Former Minister Harish Rao

    Harish Rao : అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?: సీఎంకు హరీశ్‌ బహిరంగ లేఖ

    రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం.

    Date : 12-07-2024 - 2:42 IST
  • we-will-create-new-wealth-from-the-trash-thrown-away-deputy-cm

    Pawan : ఊడ్చి పడేసిన చెత్త నుంచి కొత్త సంపద సృష్టిస్తాం: డిప్యూటీ సీఎం

    నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సంప్రదాయం, గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని అన్నారు.

    Date : 12-07-2024 - 2:04 IST
  • Thermax Company

    Gujarat : దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిదర్శనం ఇదే..

    అంక్లేశ్వర్ లో ఓ హోటల్ లో పది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ పది ఉద్యోగాల కోసం వందలాది మంది అభ్యర్థులు ఇంటర్వూకి హాజరుకావడం షాక్ కు గురి చేసింది

    Date : 12-07-2024 - 11:52 IST
  • Anant- Radhika Wedding

    Anant- Radhika Wedding: అనంత్ అంబానీ వివాహ‌నికి వ‌చ్చే అతిథులు వీరే..!

    బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో నేడు (జూలై 12) వివాహం (Anant- Radhika Wedding) జరగనుంది.

    Date : 12-07-2024 - 9:46 IST
  • Eastern Railway RRC ER

    Indian Railways: రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఈ టిక్కెట్‌పై ప్రయాణం చేస్తే భారీ జరిమానా..!

    భారతీయ రైల్వే ప్రయాణికులకు (Indian Railways) సంబంధించి కీలక మార్పు చేసింది.

    Date : 12-07-2024 - 7:00 IST
  • Telangana Cm Revanth Reddy

    Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలి : అధికారులకు సీఎం ఆదేశం

    గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    Date : 11-07-2024 - 9:42 IST
  • Neet Paper Leak Incident..k

    NEET : నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!

    రాజేశ్‌ రంజన్‌ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపాడు.

    Date : 11-07-2024 - 8:55 IST
← 1 … 337 338 339 340 341 … 549 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd