HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Telangana Budget Meetings F

    Telangana Assembly : ఈనెల 23 నుండి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

    అసెంబ్లీ సమావేశాల నిర్వహణనపై స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు.

    Date : 18-07-2024 - 4:01 IST
  • delhi-police-uniform-may-change-with-cargo-pants-t-shirts

    Delhi Police : ఇకపై కొత్త లుక్‌లో కన్పించనున్న ఢిల్లీలోని పోలీసులు..!

    దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసులు త్వరలో కొత్త లుక్‌లో కన్పించనున్నారట. కార్గో ప్యాంట్లు , టీషర్టుల్లో వారు విధులు నిర్వహించనున్నట్లు సమాచారం.

    Date : 18-07-2024 - 3:38 IST
  • It is strange that Jagan talks about injustice and corruption: Lokesh

    Lokesh : అన్యాయం, అవినీతి గురించి జగన్‌ మాట్లాడటం వింతగా ఉంది: లోకేశ్‌

    రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది.

    Date : 18-07-2024 - 3:05 IST
  • Kotiswar Singh and Madhavan sworn in as Supreme Court judges

    supreme court : సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటీశ్వరసింగ్, మహదేవన్ల ప్రమాణ స్వీకారం

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

    Date : 18-07-2024 - 2:31 IST
  • Samsung Galaxy M35 5G

    Samsung Galaxy M35 5G: శాంసంగ్ నుంచి మ‌రో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌రెంతో తెలుసా..?

    శాంసంగ్ గెలాక్సీ M35 5G (Samsung Galaxy M35 5G) భారతదేశంలో లాంచ్ చేశారు. కంపెనీ ఇంతకుముందు ఈ ఫోన్‌ను గ్లోబల్‌గా పరిచయం చేసింది.

    Date : 18-07-2024 - 12:30 IST
  • Amazon Prime Day 2024

    Amazon Prime Day : ఆఫర్ల వర్షం.. 20, 21 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌డే

    అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్స్ ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా భారీ ఆఫర్లతో వివిధ ఉపకరణాలను విక్రయించేందుకు అమెజాన్(Amazon Prime Day) సిద్ధమైంది.

    Date : 18-07-2024 - 8:47 IST
  • Vasudeva Dwadashi Gopadma Vrata

    Gopadma Vrata : ఇవాళ వాసుదేవ ద్వాదశి.. గోపద్మ వ్రతం గురించి తెలుసా ?

    వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. వసుదేవుని కుమారుడైనందున కృష్ణుడికి వాసుదేవుడు అనే పేరు వచ్చింది. వాసుదేవుడు అంటే.. అన్నింటిలో వసించు వాడు అని అర్థం.,

    Date : 18-07-2024 - 8:27 IST
  • Terror Attack In J&K

    Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల హతం

    పోలీసులు, మావోయిస్టుల మధ్య సుమారు ఆరు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

    Date : 17-07-2024 - 9:23 IST
  • Central cabinet meeting tomorrow

    Union Cabinet : రేపు కేంద్ర క్యాబినేట్‌ సమావేశం

    బడ్జెట్‌ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర క్యాబినెట్‌ భేటి కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి.

    Date : 17-07-2024 - 8:31 IST
  • Janasena

    Janasena : రేపటి నుండి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం

    క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికీ ప్రమాద, జీవిత బీమా కూడా అందించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో... కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేపట్టనున్నారు.

    Date : 17-07-2024 - 8:14 IST
  • PM Modi

    BJP : బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ..!

    లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

    Date : 17-07-2024 - 6:47 IST
  • Haryana government's key decision on Agnipath scheme

    Agnipath : అగ్నిపథ్‌ పథకం పై హరియాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్‌ గార్డు, జైలు వార్డెన్‌ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్‌ సింగ్‌ సైనీ వెల్లడించారు.

    Date : 17-07-2024 - 6:25 IST
  • Aam Aadmi Party PAC meeting today evening

    Kejriwal : కేజ్రీవాల్‌ పిటిషన్‌.. తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు

    కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు.

    Date : 17-07-2024 - 5:52 IST
  • Farmer loan waiver will start from tomorrow evening: CM Revanth Reddy

    Loan Waiver : రేపు సాయంత్రం నుండి రైతురుణాల మాఫీ ప్రారంభం: సీఎం రేవంత్‌ రెడ్డి

    రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం.

    Date : 17-07-2024 - 5:10 IST
  • YS Sharmila Comments

    Sharmila : చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ప్రయోజనమే లేదు: షర్మిల

    సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు చూస్తుంటే అయిననూ పోయి రావలే హస్తినకు అన్నట్టుంది అని ఎద్దేవా చేశారు.

    Date : 17-07-2024 - 4:37 IST
  • Nerella Sharada Is The Chai

    Nerella : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా నేరళ్ల శారద

    తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ… నాపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

    Date : 17-07-2024 - 3:56 IST
  • TPCC executive meeting at Praja Bhavan

    TPCC: ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం

    ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశముంది.

    Date : 17-07-2024 - 3:38 IST
  • Ratna Bhandagar Puri Jagannath Temple

    Ratna Bhandar : రత్న భాండాగారంలోని మరో రహస్య గదిని తెరిచేది రేపే

    రత్న భాండాగారం.. ఇటీవలే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఒడిశాలోని పూరీలో(Puri) ఉన్న జగన్నాథుడి ఆలయంలో ఇది ఉంది.

    Date : 17-07-2024 - 8:31 IST
  • All Party Meeting on 21st July

    Parliament Sessions : జులై 21న అఖిలపక్ష సమావేశం

    21న (ఆదివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు సమావేశం. అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లయితే.. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది.

    Date : 16-07-2024 - 5:45 IST
  • We will once again take a rally to Delhi: BKU

    Rally : మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపడతాం: బీకేయూ

    హర్యానా, పంజాబ్‌ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్‌ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

    Date : 16-07-2024 - 5:34 IST
← 1 … 334 335 336 337 338 … 549 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd