Trending
-
Mohan Babu : హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు
సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Date : 19-12-2024 - 6:16 IST -
Formula E Car Race Case : A1 గా కేటీఆర్ – ACB
Formula E Car Race Case : ఈ కేసులో కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా (A1) ఏసీబీ పేర్కొంది. అదనంగా అర్వింద్ కుమార్‌ను A2గా, బీఎల్ఎన్ రెడ్డిని A3గా ఈ కేసులో చేర్చారు
Date : 19-12-2024 - 5:00 IST -
Air India : శిక్షణ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్
ఈ ఆర్డర్‌తో, దక్షిణాసియాలో అతిపెద్ద వైమానిక శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Date : 19-12-2024 - 4:47 IST -
India vs Pak : ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లకు న్యూట్రల్ వేదికలు – ICC నిర్ణయం
India vs Pak : ఈ నిబంధన 2025లో పాకిస్తాన్‌లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ, 2025లో భారతదేశంలో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్(Women's ODI World Cup), 2026లో భారత్, శ్రీలంక(India and Sri Lanka)లో జరగనున్న టీ20 వరల్డ్ కప్(T20 World Cup)కి వర్తిస్తుందని పేర్కొంది
Date : 19-12-2024 - 4:43 IST -
10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డ్ ప్రకటించింది.
Date : 19-12-2024 - 4:24 IST -
Telangana Assembly : సభను నడిపే విధానం ఇది కాదు: అక్బరుద్దీన్
ఆర్థిక చర్చ పై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని అసహనం వ్యక్తం చేశారు.
Date : 19-12-2024 - 4:07 IST -
Jagan Key Comments : బాబును పులితో పోల్చిన జగన్
Jagan Key Comments : "బాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే" అంటూ వ్యాఖ్యానించారు. మాఫియాలతో నిండిపోయిన పాలనను ప్రజలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని" ఆయన పిలుపునిచ్చారు
Date : 19-12-2024 - 4:03 IST -
Telangana AI Revolution : హైదరాబాద్‌లో ఏఐ సిటీ.. తెలంగాణలో ఏఐ విప్లవం.. రేవంత్ సర్కారు అడుగులు
తెలంగాణ ఏఐ (Telangana AI Revolution) ప్రణాళికలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
Date : 19-12-2024 - 3:41 IST -
KTR Letter TO Rahul : అదానీపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందా..? అంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ
KTR Letter TO Rahul : ఈ లేఖలో అదానీ వ్యవహారం(Adani Issue)పై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే అదానీ వ్యతిరేక పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తోందా అనే విషయంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు
Date : 19-12-2024 - 3:39 IST -
AP Cabinet : ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాజధాని నిర్మాణానికి హడ్కో (Hudco) ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది.
Date : 19-12-2024 - 3:27 IST -
Debts, payment : అధికారంలోకి వచ్చాక 26వేల కోట్లు అప్పులు చెల్లించాం: డిప్యూటీ సీఎం
అప్పులపై హరీశ్ రావు అనేక ఆరోపణలు చేశారు. హరీశ్ రావుకు ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
Date : 19-12-2024 - 2:39 IST -
Ambedkar Row : చంద్రబాబు, నితీశ్‌కుమార్‌కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అమిత్ షా చేసిన ప్రకటనపై కేజ్రీవాల్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 19-12-2024 - 2:02 IST -
Parliament : పార్లమెంట్ ఎంట్రన్స్‌లో కాంగ్రెస్ – బిజెపిల ఎంపీల తోపులాట
Parliament : పార్లమెంట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు
Date : 19-12-2024 - 1:42 IST -
Assembly : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్
రేషన్ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
Date : 19-12-2024 - 1:35 IST -
Sun light : ధూపులో ఎక్కువ సేపు ఉంటే స్కిన్ క్యాన్సర్ ప్రమాదం..జాగ్రత్తలు తప్పనిసరి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ ప్రకారం, 2022లో మెలానోమా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది మరణించారు. ఈ వ్యాధి ఎక్కువగా పురుషుల్లోనే కనిపించింది.
Date : 19-12-2024 - 1:11 IST -
Parliament : గోడలు ఎక్కి నిరసన తెలుపుతున్న కూటమి ఎంపీలు
రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
Date : 19-12-2024 - 12:32 IST -
Starlink: జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా స్టార్‌లింక్?
స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవ త్వరలో భారతదేశంలో ప్రారంభించబోతోంది. టెలికాం రెగ్యులేటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎలాన్ మస్క్ కంపెనీ ఎదురుచూస్తోంది.
Date : 19-12-2024 - 9:03 IST -
Mallya Assets Sales : విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు 14 వేల కోట్లు – నిర్మలా సీతారామన్
Mallya Assets Sales : ఈ ఏడాది రూ.22 వేల కోట్లకు పైగా నిధులను బ్యాంకులకు తిరిగి చెల్లించామని వివరించారు. ఈ మొత్తం మొత్తంలో రూ.14 వేల కోట్లు (Rs 14,000 crore ) విజయ్ మాల్యా ఆస్తుల విక్రయం (Mallya assets sales) ద్వారా వచ్చినట్లు వెల్లడించారు.
Date : 18-12-2024 - 8:18 IST -
Allu Arjun : మోకాళ్లపై కూర్చొని బన్నీని ప్రశంసించిన సుచిత్ర చంద్రబోస్
Allu Arjun : అల్లు అర్జున్ నటన, ముఖ్యంగా "జాతర" సీక్వెన్స్‌లో చూపిన అభినయానికి ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు
Date : 18-12-2024 - 8:06 IST -
Cherlapally Railway Terminal : చర్లపల్లి టెర్మినల్ ప్రారంభ తేదీ ఫిక్స్
Cherlapally Railway Terminal : దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ టెర్మినల్ అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంది
Date : 18-12-2024 - 7:47 IST