Trending
-
AP Judge : ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి..
AP Judge : జూలపల్లి మండలం వడ్కాపూర్ కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి.. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీలో 'లా' చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్‌లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు.
Date : 01-12-2024 - 11:40 IST -
BJP Public Meeting : ఈనెల 6న సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభ
BJP Public Meeting : ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారి పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది.
Date : 01-12-2024 - 11:16 IST -
LPG Price Hike : గ్యాస్ వినియోగదారులకు షాక్
LPG Price Hike : డిసెంబర్ మొదటి తేదీ సామాన్యులకు ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఎల్పిజి సిలిండర్ల ధరలను (LPG Prices) భారీగా పెంచి సామాన్య ప్రజల పై అదనపు భారం మోపాయి
Date : 01-12-2024 - 11:06 IST -
Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ
స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిమ్ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్ 18న తీర్పును వెలువరించింది.
Date : 01-12-2024 - 10:07 IST -
Rythu Panduga : పాలమూరుకు ఏం చేసావని కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది – హరీష్ రావు
Rythu Panduga : రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది
Date : 30-11-2024 - 10:07 IST -
Fourth Phase Of Farmer Loan Waiver : నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్
fourth loan waiver : మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు
Date : 30-11-2024 - 9:58 IST -
Rythu Panduga : మీరెంత? నా కాలి గోటితో సమానం – సీఎం రేవంత్
Rythu Panduga Celebrations : పాలమూరు జిల్లాపై బిఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ, కపట ప్రేమ చూపిస్తున్నారని..'నేను ఇక్కడ పుట్టినోడ్ని. పోతే ఈ మట్టిలో కలిసేటోడ్ని. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా?
Date : 30-11-2024 - 9:38 IST -
Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
Date : 30-11-2024 - 9:18 IST -
Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు.
Date : 30-11-2024 - 8:49 IST -
Illegal Transport : రేషన్ అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ.. పవన్, నాదెండ్ల రాజీనామా చేయాలి: అంబటి
ఎనభై శాతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. బియ్యం అక్రమ రవాణా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.
Date : 30-11-2024 - 7:28 IST -
IMT Hyderabad : 2022-2024 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ స్నాతకోత్సవం నిర్వహించిన ఐఎంటి హైదరాబాద్..
ఇన్స్టిట్యూట్ యొక్క కఠినమైన విద్యా వాతావరణం మరియు సమగ్రత , దయ, ఆవిష్కరణల యొక్క ప్రధాన విలువలను ప్రశంసించారు.
Date : 30-11-2024 - 6:56 IST -
Fengal Typhoon : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
ఈ సమాచారం మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షాలు తగ్గిన తర్వాత విమానాలను యాథావిథిగా నడపనున్నట్లు వెల్లడించింది.
Date : 30-11-2024 - 6:38 IST -
Spa Center : స్పా సెంటర్లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి
ఈ స్పా సెంటర్‌కు(Spa Center) ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Date : 30-11-2024 - 5:57 IST -
Kannur : 83 ఏళ్ల మహిళకు గర్భాశయ క్యాన్సర్.. చికిత్స విజయవంతంగా చేసిన కానూరులోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్..
రాడికల్ రేడియోథెరపీ మరియు బ్రేకిథెరపీ అనేవి అత్యంత ఖచ్చితమైన పద్ధతులు, ఇవి క్యాన్సర్ కణాలను ప్రభావవంతంగా లక్ష్యంగా చేసుకుంటాయి.
Date : 30-11-2024 - 5:42 IST -
Amazon : హోమ్ షాపింగ్ స్ప్రీతో మీ ఇంటికి శీతాకాలం సొగసులు..
హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్, మరియు ఏక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పైన 10% వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
Date : 30-11-2024 - 5:32 IST -
pensions : ఎన్డీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
అనంతరం గ్రామంలో కలియదిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
Date : 30-11-2024 - 4:28 IST -
land Acquisition Notification : లగచర్ల మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..
భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి తొలుత ప్రభుత్వం భూములను సేకరించనుంది. పోలేపల్లిలో 71.89 ఎకరాలను సేకరించనున్నారు.
Date : 30-11-2024 - 1:56 IST -
Warangal : కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం
ఆ కానిస్టేబుల్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు.
Date : 30-11-2024 - 1:26 IST -
PM Modi : ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయి : ప్రధాని మోడీ
వివిధ అంశాలపై రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండటం సహజమేనని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు, ఆందోళనలకు దిగే హక్కు వారికి ఉందని ప్రధాని అన్నారు.
Date : 30-11-2024 - 12:54 IST -
One Year Of Congress Ruling : రైతన్న చరిత్రను తిరగరాసిన రోజు – సీఎం రేవంత్
One Year Of Congress Ruling : ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని ..ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందని పేర్కొన్నారు
Date : 30-11-2024 - 12:40 IST