Trending
-
Grok 3 Budget Analysis : తెలంగాణ 2025-26 బడ్జెట్ పై AI చాట్‌బాట్ రేటింగ్
Grok 3 Budget Analysis : ఎలన్ మస్క్ అభివృద్ధి చేసిన AI చాట్‌బాట్ గ్రోక్ 3 ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 2025-26 ను విశ్లేషించి 6.5/10 రేటింగ్ ఇచ్చింది
Date : 19-03-2025 - 2:39 IST -
Lokesh : ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్
అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్ అన్నారు.
Date : 19-03-2025 - 1:15 IST -
Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని
మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారు అని ప్రధాని మోడీ తెలిపారు.
Date : 19-03-2025 - 12:35 IST -
Google Pixel: గూగుల్ అత్యంత చౌకైన ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్!
గూగుల్ ఈరోజు పిక్సెల్ 9 సిరీస్‌లో అత్యంత చౌకైన ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అయితే ఫోన్ లాంచ్ కాకముందే దాని ధర ఫీచర్లు లీక్ అయ్యాయి.
Date : 19-03-2025 - 11:46 IST -
Telangana Budget 2025 : శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క
గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు.
Date : 19-03-2025 - 11:37 IST -
2025-26 Telangana Budget : 2025-26 బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
2025-26 Telangana Budget : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించనున్నారు
Date : 19-03-2025 - 11:21 IST -
Kennedy Assassination: జాన్ ఎఫ్ కెనడీ హత్య.. సీక్రెట్ డాక్యుమెంట్లు విడుదల.. సంచలన వివరాలు
జాన్ ఎఫ్ కెనడీ(Kennedy Assassination) అమెరికాకు 35వ అధ్యక్షుడు. ఆయన 1961లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
Date : 19-03-2025 - 11:11 IST -
Marri Rajasekhar : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
Date : 19-03-2025 - 11:01 IST -
Space : అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!
Space : NASA వ్యోమగామి పెగ్గీ విట్సన్ 675 రోజులు అంతరిక్షంలో గడిపి, అత్యధిక క్యూమలేటివ్ రోజుల రికార్డును కలిగి ఉన్నారు
Date : 19-03-2025 - 10:48 IST -
Sunita Williams : సునితా విలియమ్స్ సొంతూరు, కెరీర్, వివాహం.. విశేషాలివీ
సునితా విలియమ్స్(Sunita Williams) తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝులాసన్ గ్రామ వాస్తవ్యులు.
Date : 19-03-2025 - 10:23 IST -
Sunita Williams: 9 నెలల తర్వాత భూమీ మీదకు వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చారు. సునీతా విలియమ్స్ క్యాప్సూల్ దిగిన వెంటనే ఆమెను స్ట్రెచర్‌పై బయటకు తీశారు.
Date : 19-03-2025 - 9:06 IST -
DK Aruna : డీకే అరుణ ఇంట్లో పడిన దొంగ ఎక్కడి వాడు ? నేరచరిత్ర ఏమిటి ?
డీకే అరుణ(DK Aruna) ఇంట్లోకి చొరబడిన దొంగ పేరు అక్రమ్.
Date : 19-03-2025 - 8:55 IST -
BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?
ఆ సభ వేదికగా కేసీఆర్(BRS To TRS) ప్రకటించే కీలక నిర్ణయాలలో.. పార్టీ పేరు మార్పు అంశం కూడా ఉందని అంటున్నారు.
Date : 19-03-2025 - 8:29 IST -
Sunita Williams : క్షేమంగా భూమి మీదకు వచ్చిన సునీతా విలియమ్స్..నెక్స్ట్ సమస్యలు అవే !
Sunita Williams : మొదట 8 రోజుల పాటు మాత్రమే ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) లో ఉండాల్సిన ఆమె, అనివార్య కారణాల వల్ల 286 రోజుల (286 Days) పాటు అంతరిక్షం(Space)లోనే ఉండిపోయారు
Date : 19-03-2025 - 7:46 IST -
DA Hike: కోటి మంది ఉద్యోగుల జీతం పెంచనున్న కేంద్ర ప్రభుత్వం!
ప్రభుత్వం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) పెంచగలదని నమ్ముతున్నారు.
Date : 18-03-2025 - 10:51 IST -
WhatsApp Governance : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు: మంత్రి లోకేశ్
వ్యక్తిగత డేటాను ఎక్కడా ఎవరితోనూ పంచుకోవటం లేదన్నారు. పూర్తిగా ఎన్ క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారుకు వెళ్తుందన్నారు. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Date : 18-03-2025 - 8:18 IST -
Shark Tank Show : ‘షార్క్’గా మారిన తెలుగు వ్యాపారవేత్త.. శ్రీకాంత్ బొల్లా గ్రేట్
‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షో నాలుగో సీజన్‌లో మన శ్రీకాంత్ బొల్లా(Shark Tank Show) గెస్ట్ షార్క్‌గా వ్యవహరించారు.
Date : 18-03-2025 - 8:11 IST -
KL : ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ
ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు మరియు విద్యా మార్పిడిలలో పాల్గొనడం ద్వారా, విద్యార్థులు తమ తమ రంగాలలో విలువైన నైపుణ్యాలు , జ్ఞానాన్ని పొంది, ప్రపంచ కెరీర్ అవకాశాలకు సన్నద్ధం కాగలరు. అదనంగా, కెఎల్ విద్యార్థులు వేన్ స్టేట్ యూనివర్సిటీలో తమ చదువును కొనసాగించే అవకాశం ఉంటుంది.
Date : 18-03-2025 - 6:17 IST -
SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
Date : 18-03-2025 - 5:51 IST -
CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.
Date : 18-03-2025 - 5:03 IST