Trending
-
Mallareddy : పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు.
Date : 22-03-2025 - 3:06 IST -
Vangaveeti Radha: ఫ్యూచర్ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?
విజయవాడకు చెందిన వంగవీటి రాధ(Vangaveeti Radha) మిత్రుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు.
Date : 22-03-2025 - 2:41 IST -
Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి అన్నారు.
Date : 22-03-2025 - 2:09 IST -
Earth Hour 2025 : గంటసేపు లైట్లు ఆపేయండి.. చంద్రబాబు ట్వీట్.. కారణమిదీ
వీటిని పొదుపుగా వాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు(Earth Hour 2025) పేర్కొన్నారు.
Date : 22-03-2025 - 1:15 IST -
Delimitation : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
Date : 22-03-2025 - 1:09 IST -
Pak Cricketer: బ్యాట్‌లకు డబ్బు చెల్లించకుండా అమెరికా నుంచి పారిపోయిన పాక్ క్రికెటర్!
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వివాదాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. పాకిస్తానీ క్రికెటర్లు (Pak Cricketer) తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. దీని కారణంగా వారు పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతారు.
Date : 22-03-2025 - 12:38 IST -
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Date : 22-03-2025 - 12:21 IST -
Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయని చెబుతున్నారు. దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు.
Date : 22-03-2025 - 11:33 IST -
Pension Amount: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. నెలకు రూ. 9000 పెన్షన్?
మీడియా నివేదికల ప్రకారం ఈ విషయంలో చెన్నై EPF పెన్షనర్ల సంక్షేమ సంఘం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఒక లేఖ రాసింది. కనీస నెలవారీ పెన్షన్‌ను కరవు భత్యంతో కలిపి రూ.9,000కి పెంచాలని సంఘం మంత్రిని కోరిందని మీడియా నివేదికలు తెలిపాయి.
Date : 22-03-2025 - 11:14 IST -
Mobile Phones Theft : మహా నగరంలో మాయగాళ్లు.. వేలాది ఫోన్లు మాయం
బ్రిటన్ (యూకే) రాజధాని లండన్(Mobile Phones Theft).. పౌరుల భద్రతకు పెట్టింది పేరు.
Date : 21-03-2025 - 7:47 IST -
Posani Muralikrishna: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
Date : 21-03-2025 - 6:43 IST -
Cabinet meeting : ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.
Date : 21-03-2025 - 6:23 IST -
Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్
హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు.
Date : 21-03-2025 - 5:41 IST -
Great place to work : సర్టిఫైడ్ సంస్థగా ఎడ్యుకేషన్ ఇండియా గుర్తింపు
ట్రస్ట్ ఇండెక్స్‌లో GEI ఆకట్టుకునే రీతిలో 79% స్కోరును పొందింది. ఇది సంస్థ నాయకత్వం, న్యాయబద్ధత మరియు మొత్తం పని వాతావరణంపై ఉద్యోగుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
Date : 21-03-2025 - 5:25 IST -
Terrorism : కశ్మీర్‌లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్ షా
Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు
Date : 21-03-2025 - 4:53 IST -
Rajya Sabha : ఒక్క రాజ్యసభ సీటు.. రేసులో ఇద్దరు కీలక నేతలు
బీజేపీ హైకమాండ్‌లోని ముఖ్య నేతలతో సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలను కలిగిన జీవీఎల్ నర్సింహారావు(Rajya Sabha) సైతం ఈ పోటీలోకి వచ్చారు.
Date : 21-03-2025 - 4:15 IST -
Electricity Tariff Hike : విద్యుత్ చార్జీల పెంపు పై TGSPDCL సీఎండీ కీలక ప్రకటన
ఈ మేరకు TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పందించారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు. టీజీపీఎస్సీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజయ్యారు.
Date : 21-03-2025 - 4:14 IST -
Digital Payment: డిజిటల్ పేమెంట్ పరిశ్రమలో కొత్త భయం.. రూ. 600 కోట్ల నష్టం?
MDR లేదా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ఇటువంటి లావాదేవీలు కష్టంగా మారుతాయని పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు అంటున్నారు. చాలా పెద్ద బ్యాంకులు రూపే డెబిట్ కార్డుల జారీని దాదాపుగా నిలిపివేసాయి.
Date : 21-03-2025 - 3:47 IST -
Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!
ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరవ్వాలని ఆదేశించగా.. అతడు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్‌కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Date : 21-03-2025 - 3:07 IST -
Miss World 2025: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు.. ఏ రోజు ఏం జరుగుతుంది ?
మే 16న ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్ టూరిజంలో(Miss World 2025) భాగంగా హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ, యశోదా ఆస్పత్రులను సందర్శిస్తారు.
Date : 21-03-2025 - 2:40 IST