Trending
-
Vallabhaneni Vamsi : మరోసారి వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
ప్రస్తుతం విజయవాడ జైలోల్ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా అది నేటితో ముగిసింది. దీంతో వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Date : 25-03-2025 - 4:30 IST -
ATM Charges Hike: ఏటీఏం వాడే వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. మే 1 నుంచి ఛార్జీల మోత!
వివిధ బ్యాంకుల ATMలలో వినియోగదారులకు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఉచిత లావాదేవీలు అనుమతించబడతాయి. మెట్రో ప్రాంతాలలో వినియోగదారులకు 5 లావాదేవీలు ఇవ్వబడతాయి.
Date : 25-03-2025 - 4:29 IST -
Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ పేరిట ఎన్నో రికార్డులు.. ఇవిగో
2013లో 11 లీటర్ల రక్తాన్ని గడ్డ కట్టించి జయలలిత(Shihan Hussaini) ఆకృతిని రూపొందించారు. ఇందులో షిహాన్ రక్తం కూడా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జయలలిత.. షిహాన్‌ను పిలిచి సున్నితంగా హెచ్చరించారు.
Date : 25-03-2025 - 4:15 IST -
New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?
ఈ దిశగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు మంత్రి(New Ministers) పదవి దక్కొచ్చు.
Date : 25-03-2025 - 3:28 IST -
Bollywood To Tollywood : టాలీవుడ్‌కు వచ్చేస్తా.. ఎందుకో చెప్పిన సన్నీ దేవల్
ప్రస్తుతం ‘జాట్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న మూవీలో సన్నీ దేవల్(Bollywood To Tollywood) నటిస్తున్నారు.
Date : 25-03-2025 - 2:55 IST -
Jamili Elections : జేపీసీ కాలపరిమితి పెంపుకు లోక్‌సభ ఆమోదం
రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Date : 25-03-2025 - 2:42 IST -
Indians On Hold : ‘కస్టమర్ కేర్’ హారర్.. ఏడాదిలో 1500 కోట్ల గంటలు హోల్డ్‌లోనే
మన కంపెనీలు మాన్యువల్ కస్టమర్ కేర్(Indians On Hold)పైనే ఇంకా ఎందుకు ఆధారపడుతున్నాయి ?
Date : 25-03-2025 - 2:13 IST -
Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
Date : 25-03-2025 - 1:51 IST -
Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు మావోలు మృతి
ఈ సంఘటన దంతేవాడా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఉస్పరిజాల అడవుల్లో చోటు చేసుకుంది. ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Date : 25-03-2025 - 12:40 IST -
Rare Temples : ఏడాదిలో ఒక్కరోజే తెరుచుకునే ఆలయాలు ఇవే
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు(Rare Temples) సమీపంలో కేదారేశ్వర ఆలయం ఉంది.
Date : 25-03-2025 - 12:34 IST -
South Korea: మాకు పెళ్లి కావాలి.. పెళ్లిళ్లపై దక్షిణ కొరియాలో సర్వే సంచలనం
దక్షిణ కొరియాలో పెళ్లిని ఒక అవసరంగా భావించే వారి సంఖ్య 2024లో పెరిగిందని తాజాగా విడుదలైన ప్రభుత్వ నివేదిక తెలియజేస్తోంది.
Date : 25-03-2025 - 12:13 IST -
Mega DSC : ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు
వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు.
Date : 25-03-2025 - 11:58 IST -
Muslim Population: 2070 నాటికి అతిపెద్ద మతంగా ఇస్లాం.. నివేదిక ప్రకారం షాకింగ్ విషయాలు?
నివేదిక ప్రకారం 2010లో ప్రపంచంలోని హిందువులలో 94% భారతదేశంలో ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 1.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.
Date : 25-03-2025 - 11:40 IST -
MLAs Defection Case : నేడు ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ..!
ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ చేయనుంది. మరి ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు.
Date : 25-03-2025 - 11:39 IST -
Collectors Conference : నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్స్ కాన్ఫరెన్స్
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజన్, జిఎస్‌డిపి గురించి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 11:40 గంటల నుంచి వాట్సాప్ గవర్నెన్స్, ఆర్‌టిజిఎస్‌పై ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇస్తారు.
Date : 25-03-2025 - 11:21 IST -
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు ఔట్.. ఆరుగురు ఇన్ ?
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనున్న పలు శాఖలను కొత్త మంత్రులకు(Cabinet Expansion) కేటాయించే అవకాశం ఉంది.
Date : 25-03-2025 - 8:24 IST -
Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Cabinet Expansion) ఇవాళ రాత్రి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.
Date : 24-03-2025 - 9:11 IST -
Night Safari : దేశంలోనే తొలి నైట్ సఫారీ.. ఎలా ఉంటుందో తెలుసా ?
నైట్ సఫారీ(Night Safari)లో రాత్రి టైంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థలు ఉంటాయి. పర్యావరణహితమైన ఈవీ వాహనాలను సఫారీలో నడుపుతారు.
Date : 24-03-2025 - 8:26 IST -
Vijays Last Film: విజయ్ లాస్ట్ మూవీ.. ‘జన నాయగన్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ
విజయ్(Vijays Last Film) 69వ సినిమాగా ‘జన నాయగన్’ సందడి చేయబోతోంది.
Date : 24-03-2025 - 7:31 IST -
Samsung : డిజిటల్ ఉపకరణాలపై శామ్‌సంగ్ పండుగ ఆఫర్లు
ప్రత్యేకమైన పండుగ ఆఫర్లలో 48% వరకు తగ్గింపు, ₹20,000 వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ మరియు ఎంచుకున్న గృహోపకరణాలపై ప్రత్యేక పొడిగించిన వారంటీ ప్రయోజనాలు ఉన్నాయి, ఇది వినియోగదారులకు వారి ఇళ్లను అప్‌గ్రేడ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
Date : 24-03-2025 - 6:37 IST