HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Jd Vance As Us Vice President Trumps Announcement

JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్: ట్రంప్ ప్రకటన

JD Vance : ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటూ ప్రకటించారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జేడీ వాన్స్.

  • Author : Latha Suma Date : 06-11-2024 - 2:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
JD Vance as US Vice President: Trump announcement
JD Vance as US Vice President: Trump announcement

US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై ఘన విజయం సాధించారు. అయితే ఈ క్రమంలోనే ట్రంప్‌ తాజాగా తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు విజయ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. “దేవుడు నా ప్రాణాన్ని ఒక కారణంతో తప్పించాడు” అని ట్రంప్ చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ తన “విక్టరీ స్పీచ్”లో ఒక హత్యాయత్నాన్ని గుర్తుచేసుకుంటూ “దేవుడు ఒక కారణం కోసం నా ప్రాణాలను విడిచిపెట్టాడు” అని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా ట్రంప్‌ అమెరికా ఉపాధ్యక్షుడిని ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటూ ప్రకటించారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జేడీ వాన్స్. దీంతో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అయ్యారు. విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్.. వాన్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇది తెలుగు వారికి గర్వకారణమని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలాగే తన విజయంలో మెలానియా కీలక పాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు.

ఇకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికే 277 సీట్లలో విజయం సాధించారు. అధ్యక్షుడు కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఆయన 7 స్థానాల ఎక్కువగానే గెలుచుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 266 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇంకా 35 చోట్ల కౌటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రంప్ ప్రచారం, ఆయనపై జరిగిన హత్యాయత్నంతో ఆయనకు మద్దతు పెరిగింది. అంతే కాదు డిబెట్ లో పై చేయి సాధించడంతో ఆయన ముందుకు దూసుకెళ్లాడు. అయితే డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ తప్పించి కమలా హారిస్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ట్రంప్ కు కాస్త ఆధిక్యం తగ్గింది. హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేశారు.

Read Also : Hyderabad : మెడికవర్ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • JD Vance
  • Republican Party
  • US Presidential Election 2024
  • us vice president
  • Usha Chilukuri

Related News

Trump agrees to US peace deal with Iran.

Donald Trump: ఇరాన్‌ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్

అమెరికా, ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల్లో పురోగతి లభించిందని, కీలకమైన ముసాయిదా ఒప్పందానికి ఇరుపక్షాలు ఆమోదం తెలిపాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై జరపతలపెట్టిన సైనిక దాడులను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ట్రంప్ ప్రకటనను ఇరాన్ కొట్ట

  • US retaliatory strikes on Iran

    Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

  • US Apache helicopter crashes in the Strait of Hormuz!

    Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

  • Donald Trump

    H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

Latest News

  • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

  • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

  • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd